తేనీరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Tea leaves steeping in a zhong čaj 05.jpg|right|thumb|220px|గిన్నెలో ఆకుపచ్చ తేయాకు.]]
'''తేనీరు''' ([[ఆంగ్లం]] Tea) ఒక [[పానీయం]]. [[తేయాకు]]ను నీటిలో మరిగించి వచ్చిన ద్రావకాన్ని తేనీరు (టీ) అంటారు. మానవ దేహానికి ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్ధాలలో టీ ప్రథమ స్థానంలో ఉంటుంది. దీనిలో [[పంచదార]], [[పాలు]] కలుపుకొని త్రాగుతారు. ప్రతి సంవత్సరం డిసెంబరు 15న [[అంతర్జాతీయ టీ దినోత్సవం]] నిర్వహించబడుతుంది.
 
== ఉపయోగాలు ==
"https://te.wikipedia.org/wiki/తేనీరు" నుండి వెలికితీశారు