అంతర్జాతీయ టీ దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 25:
==ప్రారంభం ==
టీ మొట్టమొదటిసారిగా [[చైనా]]లో తయారుచేశారు. 4వ శతాబ్దంలో ఒక చైనాకు చెందిన [[వైద్యుడు]] [[తేయాకు]] ఆకులను ఎండబెట్టి వేడిచేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్యపరీక్ష కోసం త్రాగాడు. ఆ డికాక్షను త్రాగినందువల్ల అతడు ఉత్తేజాన్ని పొందాడు. అలా 15 శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయమైంది. ప్రపంచవ్యాప్తంగా తేయాకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు టీ ప్రాధాన్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ సదస్సులను నిర్వహించాయి. ప్రతి సంవత్సరం
▲అంతర్జాతీయ సదస్సులను నిర్వహించాయి.ప్రతి సంవత్సరం డిసెంబర్ 15 న అంతర్జాతీయ టీ దినోత్సవం జరుపుకుంటారు.మొదటి అంతర్జాతీయ టీ దినోత్సవం 2005 డిసెంబర్ 15 న న్యూ ఢిల్లీ జరిగింది . <ref>{{Cite web|url = http://www.cec-india.org/libpdf/1447732964ITD2005Report.pdf|title = International Tea Day 2005 Report|date = 2006-03-02|accessdate = 2015-12-15|website = |publisher = Centre for Education and Communication|last = |first = }}</ref>రెండవ అంతర్జాతీయ దినోత్సవం 2006 15 డిసెంబర్ న శ్రీలంక జరిగింది.టీ ఉత్పత్తి చేసే దేశాలలో బంగ్లాదేశ్ , శ్రీలంక , నేపాల్ ,ఇండోనేషియా,కెన్యా , మాలావి , మలేషియా , ఉగాండా , ఇండియా, టాంజానియాలో 2005 నుండి ఈ దినోత్సవం జరుపుకుంటారు. <ref>{{Cite web|title = International Tea Day|url = http://www.cista-india.net/ITDDetails.aspx?id=1|website = Confederation of Indian Small Tea Growers Association|accessdate = 2015-12-15 |archive-url=https://web.archive.org/web/20151222120707/http://www.cista-india.net/ITDDetails.aspx?id=1 |archive-date=December 22, 2015 |url-status=dead}}</ref><ref>{{Cite web|title = 'Tea day' proposal to UN|url = http://www.telegraphindia.com/1151018/jsp/northeast/story_48637.jsp#.VnA6PXpLulM|website = The Telegraph|accessdate = 2015-12-15}}</ref>
==మూలాలు ==
|