"నరసాపురం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{ఇతరప్రాంతాలు|పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణముపట్టణం}}{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం|type = mandal||native_name=నరసాపురం||district=పశ్చిమ గోదావరి|mandal_map=WestGodavari mandals outline45.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నరసాపురం
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం|type = mandal||native_name=నరసాపురం||district=పశ్చిమ గోదావరి|mandal_map=WestGodavari mandals outline45.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నరసాపురం
| latd = 16.45
| longd = 81.6667
|villages=15|area_total=|population_total=139084|population_male=69681|population_female=69403|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=77.31|literacy_male=82.59|literacy_female=72.02|pincode = 534275}}
'''నరసాపురం''' (''Narsapuram''), [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రములోనిరాష్ట్రంలోని [[పశ్చిమ గోదావరి]] జిల్లాకు చెందిన ఒక పట్టణముపట్టణం, మరియు అదే పేరుగల మండలమునకుమండలానికి కేంద్రముకేంద్రం. పిన్ కోడ్: 534275. దీని అక్షాంశ రేఖాంశాలు 16° 27' 0" ఉత్తరం, 81° 40' 0" తూర్పు. 'నృసింహపురి', 'అభినవభూతపురి' అన్న పేర్లు కూడా కొన్ని (సాహితీ) సందర్భాలలో వాడుతారు. పిన్ కోడ్: 534275.
 
== చరిత్ర ==
==జనవిస్తరణ==
 
[[బొమ్మ:Narasapuram-bustand.jpg|thumb|right|200px220x220px|బస్టాండ్ సెంటర్|alt=]]
2001 జనాభా లెక్కల ప్రకారం నరసాపురం పట్టణం జనాభా 58,508. ఇందులో పురుషుల సంఖ్య 49%, స్త్రీల సంఖ్య 51% ఉన్నారు. నరసాపురం అక్షరాస్యత 75% (దేశం సగటు అక్షరాస్యత 59.5%). పురుషులలో అక్షరాస్యత 78%, స్త్రీలలో 71%. మొత్తం పట్టణ జనాభాలో 11% వరకు 6 సంవత్సరాల లోబడిన వయసువారు. నరసాపురం లేసు పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. [[జనాభా]] ప్రధానంగా హిందువులు ఉన్నారు గాని ముస్లిం, క్రైస్తవ, జైన మతాలవారు కూడా గణనీయంగా ఉన్నారు. కనుక వివిధ సంస్కృతుల ప్రభావం ఈ పట్టణంలో కనిపిస్తుంది.
 
===దేవాలయాలు===
;ఎంబర్ మన్నార్ దేవాలయముదేవాలయం
[[ఫైలు:Kovela.jpg|thumb|right|200px220x220px|శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్యామి బ్రహ్మోత్సవం|alt=]]
నరసాపురంలో ప్రసిద్ధి చెందిన దేవాలయము శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ కోవెల. ఇది భారతదేశ ప్రసిద్ధ వైష్ణవాలయాలలో ఒకటి. దీని నిర్మాణము మూడు వందల సంవత్సరాలకు మునుపు జరిగింది. ప్రసన్నాగ్రేసర '''పుప్పల రమణప్పనాయుడు''' తన గురువుగారి కోరికను తీర్చే నిమిత్తం ఈ ఆలయాన్ని కట్టించాడు. దీని నిర్మాణ శైలి [[తమిళనాడు]] లోని పెరంబుదూర్ లోని వైష్ణవదేవాలయమును పోలి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఆదికేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు, రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవానికి దేశంలోని వివిధ ప్రాంతాలనుండి చాలామంది వైష్ణవ గురువులు, భక్తులు తరలి వస్తారు.
 
; లూథరన్ చర్చి
[[ఫైలు:Narsapurlutheran.jpg|left|thumb|200px293x293px|1929లో నిర్మించిన లూథరన్ చర్చి|alt=]]
 
;జగన్నాథస్వామి దేవాలయముదేవాలయం,
[[బొమ్మ:Narasapuram-Mein road.jpg|thumb|right|200px220x220px|స్టీమర్ రోడ్ అని పిలిచే మెయిన్ రోడ్|alt=]]
ఈ దేవాలయము రుస్తుంబాదలో కలదు, ఒరిస్సాలోని పూరి తర్వాత జగన్నాథునికి ఆలయము ఇక్కడనె కలదు, ఈ ఆలయము గంధర్వులు నిర్మించినట్టు స్థలపురాణం చెబుతుంది.
 
==విశేషాలు==
====పర్యాటకులకు ఆకర్షణలు====
[[Image:Dawn @ Godavari.JPG|thumb|right|250px220x220px|గోదావరి వలంధర్ రేవు వద్ద సూర్యోదయం|alt=]]
* చుట్టుప్రక్కల పచ్చని [[వరి]] పొలాలు కలిగిన ఈ ప్రాంతం పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉంటుంది.
* [[గోదావరి]] నది, తీరప్రాంతం. నరసాపురం దగ్గరలోనే [[గోదావరి]] నది సముద్రంలో కలుస్తుంది.
 
==పార్లమెంటు సభ్యులు==
{{main|నరసాపురం లోక్‌సభలోకసభ నియోజకవర్గం}}
<table border="1" border-collapse="collapse" cellspacing="10" cellpadding="4"></td></tr> <tr bgcolor=#cccccc><th>లోక్ సభ</th><th>కాలం</th><th>ఎమ్.పి. పేరు</th><th>పార్టీ</th></tr>
<td>2వ</TD><td>[[1957]]-62</TD><td>[[ఉద్దరాజు రామం]]</TD><td>[[భారతీయ కమ్యూనిస్టు పార్టీ]]</TD></TR>
<td>13వ</TD><td>[[1999]]-2004</TD><td>[[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు]]</TD><td>[[భారతీయ జనతా పార్టీ]]</TD></TR>
<td>14వ</TD><td>[[2004]]-09</TD><td>[[చేగొండి వెంకట హరిరామ జోగయ్య]]</TD><td>భారత జాతీయ కాంగ్రెస్</TD></TR>
<td>15వ</TD><td>[[2009]]-2014</TD><td>[[కనుమూరి బాపిరాజు]]</TD><td>భారత జాతీయ కాంగ్రెస్</TD></TR>
<td>16వ</TD><TD>[[2014]]ప్రస్తుతం</TD><td>[[గోకరాజు గంగరాజు]]</TD><td>భారతీయ జనతా పార్టీ</TD></TR>
</TABLE>
 
 
==మూలాలు==
{{Reflist}}{{Commons category|Narasapuram}}
 
== వెలుపలి లంకెలు ==
{{పశ్చిమ గోదావరి విషయాలు}}
{{Commons category|Narasapuram}}
 
{{పశ్చిమ గోదావరి విషయాలు}}
<!-- అంతర్వికీ -->
 
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2786900" నుండి వెలికితీశారు