"కమ్మ" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
=== రాజ్యపాలన, సైనిక వృత్తి ===
కమ్మ వారు శూద్ర వర్ణస్తులు. పలు శాసనాల్లో కమ్మనాయకులు చతుర్థాన్వయులనీ పేర్కొనబడ్డారు. [[కాకతీయ సామ్రాజ్యం]]లో కమ్మవారు సైన్యాధ్యక్ష హోదా నుంచి పలు సైనిక పదవుల్లోనూ, సైన్య భాగంలోనూ ఉండేవారు. కాకతీయ సామ్రాజ్యం పతనం చెందాకా [[బెండపూడికాకతీయ అన్నయసేనానులు మంత్రి|అన్నయకమ్మ మంత్రి]] ఆధ్వర్యంలో కాకతీయ సేనానులునాయకులైన [[ముసునూరి కాపయ నాయుడు|ముసునూరి కాపయ నాయుడినాయకుడి]] నాయకత్వంలో తిరుగుబాటు చేసి [[ఓరుగల్లు]] స్వాధీనం చేసుకున్నారు. సంక్లిష్టమైన దశాబ్దాల్లో కమ్మవారైన [[ముసునూరి నాయకులు]] ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించి, దక్షిణ భారతదేశంలో హైందవ రాజవంశాలు పట్టు సంపాదించేందుకు వీలిచ్చారు.<ref>ముసునూరి నాయకులు, మల్లంపల్లి సోమశేఖర శర్మ ఎమెస్కో పునర్ముద్రణ, 2015</ref> కమ్మ కులస్తులు తాము ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్నాక ఓరుగల్లు పేరును, ఓరుగల్లు తోరణం వంటి చిహ్నాలను తమ కుల సంఘాలు, కాలనీలు, ప్రదేశాలకు ఔన్నత్య సూచకంగా ఉపయోగించారు. ముసునూరి నాయకుల రాజ్యం పతనం చెందాకా [[విజయనగర సామ్రాజ్యం]]లో సైనిక విభాగంలోనూ, సామంత రాజులుగానూ కమ్మవారు పనిచేశారు. ఈ క్రమంలో విజయనగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నేటి తమిళనాడు ప్రాంతాలకు సైనికుల నుంచి సైన్యాధ్యక్షుల వరకూ పలు హోదాల్లో కమ్మవారు వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని ఆక్రమించాకా స్థానికంగా ఒక పక్క రాజకీయ నాయకత్వం, మరోపక్క వ్యవసాయ వృత్తి చేపట్టి స్థిరపడ్డారు. [[అమరావతీ సంస్థానం|వాసిరెడ్డి]], [[దూపాడు సంస్థానం|శాయపనేని]], [[పెమ్మసాని నాయకులు|పెమ్మసాని]], [[రావిళ్ల నాయకులు|రావెళ్ళ]]వంటి కమ్మవారి వంశాలు రాజ్యాలు, సంస్థానాలను పరిపాలించాయి..<ref>శ్రీ కృష్ణ దేవ రాయలు వంశ మూలాలు, ముత్తేవి రవీంద్రనాథ్, సావిత్రి పబ్లికేషన్స్</ref>
కమ్మ వారు శూద్ర వర్ణస్తులు. పలు శాసనాల్లో కమ్మనాయకులు దుర్జయ వంశస్థులనీ, చతుర్థాన్వయులనీ పేర్కొనబడ్డారు. అయితే వీరు చారిత్రకంగా క్షత్రియులు అనీ, దుర్జయ వంశస్థులనీ కొన్ని కుల చరిత్రల్లో వాదనలు ఉన్నాయి. కాకతీయ చక్రవర్తులకు వీరికి వివాహ సంబంధాలు ఉండడం ఆధారంగా కాకతీయ వంశం కమ్మ కులస్తులన్న వాదన, తద్వారా కమ్మవారికి క్షత్రియత్వం ఉండేదన్న వాదన ఉంది. కమ్మవారిని దుర్జయ వంశస్థులుగా కొన్ని శాసనాలు పేర్కొనడంతో, దుర్జయ వంశస్థులైన కాకతీయులు కమ్మవారు కావచ్చునని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.<ref>తెలంగాణ సమగ్ర చరిత్ర, 2016, తెలుఁగు అకాడమీ ముద్రణ</ref> కమ్మ కులస్తులు తాము ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్నాకా కాకతీయుల పేరును, కాకతీయ తోరణం వంటి చిహ్నాలను తమ కుల సంఘాలు, కాలనీలు, ప్రదేశాలకు ఔన్నత్య సూచకంగా ఉపయోగించారు.
 
[[కాకతీయ సామ్రాజ్యం]]లో కమ్మవారు సైన్యాధ్యక్ష హోదా నుంచి పలు సైనిక పదవుల్లోనూ, సైన్య భాగంలోనూ ఉండేవారు. కాకతీయ సామ్రాజ్యం పతనం చెందాకా [[బెండపూడి అన్నయ మంత్రి|అన్నయ మంత్రి]] ఆధ్వర్యంలో కాకతీయ సేనానులు [[ముసునూరి కాపయ నాయుడు|ముసునూరి కాపయ నాయుడి]] నాయకత్వంలో తిరుగుబాటు చేసి [[ఓరుగల్లు]] స్వాధీనం చేసుకున్నారు. సంక్లిష్టమైన దశాబ్దాల్లో కమ్మవారైన [[ముసునూరి నాయకులు]] ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించి, దక్షిణ భారతదేశంలో హైందవ రాజవంశాలు పట్టు సంపాదించేందుకు వీలిచ్చారు.<ref>ముసునూరి నాయకులు, మల్లంపల్లి సోమశేఖర శర్మ ఎమెస్కో పునర్ముద్రణ, 2015</ref> ముసునూరి నాయకుల రాజ్యం పతనం చెందాకా [[విజయనగర సామ్రాజ్యం]]లో సైనిక విభాగంలోనూ, సామంత రాజులుగానూ కమ్మవారు పనిచేశారు. ఈ క్రమంలో విజయనగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నేటి తమిళనాడు ప్రాంతాలకు సైనికుల నుంచి సైన్యాధ్యక్షుల వరకూ పలు హోదాల్లో కమ్మవారు వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని ఆక్రమించాకా స్థానికంగా ఒక పక్క రాజకీయ నాయకత్వం, మరోపక్క వ్యవసాయ వృత్తి చేపట్టి స్థిరపడ్డారు. [[అమరావతీ సంస్థానం|వాసిరెడ్డి]], [[దూపాడు సంస్థానం|శాయపనేని]], [[పెమ్మసాని నాయకులు|పెమ్మసాని]], [[రావిళ్ల నాయకులు|రావెళ్ళ]]వంటి కమ్మవారి వంశాలు రాజ్యాలు, సంస్థానాలను పరిపాలించాయి..<ref>శ్రీ కృష్ణ దేవ రాయలు వంశ మూలాలు, ముత్తేవి రవీంద్రనాథ్, సావిత్రి పబ్లికేషన్స్</ref>
=== వ్యవసాయం ===
[[File:Guntur, Krishna, Part of West Godavari areas in Krishna River basin.svg.png|thumb|నేటి పశ్చిమగోదావరి జిల్లాలో కొంత భాగం, కృష్ణా, గుంటూరు జిల్లాలు కలిసిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృష్ణా నదీ బేసిన్: కమ్మవారు వ్యవసాయదారులుగా దీర్ఘకాలంగా వున్న ప్రాంతం (లేత పసుపు రంగులో గుర్తించి ఉంది)]]
17

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2786992" నుండి వెలికితీశారు