కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''కమ్మ''' (Kamma) అనునది [[భారతదేశం]]లో ఒక సామాజిక వర్గం లేక [[కులం]] లేక సామాజిక వర్గం.<ref>కమ్మవారి చరిత్ర, కొత్త బాపయ్య చౌదరి, 1939, పావులూరి పబ్లిషర్స్, గుంటూరు, కొత్త ఎడిషన్, 2006</ref>. కమ్మ కులం వారిని కమ్మలు లేక కమ్మవారు అంటారు.
కమ్మవారు ప్రధానంగా [[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణా]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాలలో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 5 నుండి 6% ఉంటారని అంచనా.<ref>[http://www.odi.org.uk/publications/working_papers/wp180.pdf Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India], కె.సి.సూరి (సెప్టెంబరు 2002), 11వ పేజీ</ref><ref>1921 జనాభా లెక్కల ప్రకారం కమ్మ కులం జనాభా 4.8%. కులాల వారీగా జనాభా లెక్కల నమోదు 1921 తరువాత జరుగలేదు. [http://www.odi.org.uk/publications/working_papers/wp179.pdf Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories], కె.శ్రీనివాసులు (సెప్టెంబరు 2002), పొలిటికల్ సైన్సు విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు; 3వ పేజీ. ఇప్పటి జనాభాలో ఏ కులం శాతం ఎంత అనే విషయంపై అంచనాలు మాత్రమే చలామణీ అవుతున్నాయి</ref>. వీరి భాష [[తెలుగు]]. కొంతమంది కమ్మవారు తమ కులనామం అయిన "కమ్మ" అనే పేరునే తమ ఇంటిపేరుగా మరికొంత మంది కమ్మవారు పేరులో గౌరవ బిరుదుగా ఉపయోగిస్తున్నారు<ref>కమ్మవారి చరిత్ర, [[కొత్త భావయ్య]], 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు</ref>.
 
"https://te.wikipedia.org/wiki/కమ్మ" నుండి వెలికితీశారు