పంజాబ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 25:
}}
 
'''పంజాబ్''' (ਪੰਜਾਬ) (Punjab) [[భారతదేశం]]లో వాయువ్యభాగాన ఉన్న ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన [[జమ్ము- జమ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం]], ఈశాన్యాన [[హిమాచల్ ప్రదేశ్]], దక్షిణాన [[హర్యానా]], నైరుతిలో [[రాజస్థాన్]] రాష్ట్రాలున్నాయి. పశ్చిమాన [[పాకిస్తాన్]] దేశపు పంజాబు రాష్ట్రము ఉంది.
'పంజ్' - అంటే ఐదు, 'ఆబ్' - అంటే నీరు. ఈ రెండు పదాలనుండి 'పంజాబు' పదం వచ్చింది. [[జీలం]], [[చీనాబ్]], [[రావి]], [[బియాస్]], [[సట్లెజ్]] - అనే 5 నదులు పంజాబులో ప్రవహిస్తూ దానిని సశ్యశ్యామలం చేస్తున్నాయి. సారవంతమైన నేల, పుష్కలమైన నీరు, కష్టించే జనులు - వీరంతా కలిసి పంజాబును దేశపు వ్యవసాయంలో అగ్రభాగాన నిలుపుతున్నారు. పారిశ్రామికంగా కూడా పంజాబు మంచి ప్రగతి సాధిస్తున్నది.
"https://te.wikipedia.org/wiki/పంజాబ్" నుండి వెలికితీశారు