కేంద్రపాలిత ప్రాంతం: కూర్పుల మధ్య తేడాలు

చి Mechanical18 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 12:
* [[చండీగఢ్]] - [[పంజాబ్]] మరియు [[హర్యానా]]ల మధ్య ఎవరికి చెందాలనే వివాదముతో కేంద్రపాలిత ప్రాంతమయ్యింది. [[పంజాబ్ ఒడంబడిక]] ప్రకారం దీనిని పంజాబ్ కు ఇవ్వడం జరిగింది కానీ, బదిలీ ఇంకా పూర్తవలేదు. అంతదాకా కేంద్రపాలిత ప్రాంతంగానే కొన్సాగుతుంది
* [[దాద్రా నగరు హవేలీ|దాద్రా మరియు నగర్ హవేలీ]] - పోర్చుగీసు సాంస్కృతిక వారసత్వం, [[గోవా]] నుండి చాలా దూరంగా ఉండటం
* [[డామన్ డయ్యు|దమన్ మరియు దియ్యుడయ్యు]] - పోర్చుగీసు సాంస్కృతిక వారసత్వం, గోవా నుండి చాలా దూరంగా ఉండటం
* [[లక్షదీవులు]] - ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న దీవులు
* [[ఢిల్లీ|ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం]] - జాతీయ రాజధాని ప్రాంతం
* [[పాండిచ్చేరి]] - ఫ్రెంచి సాంస్కృతిక వారసత్వం. ఈ కేంద్రపాలిత ప్రాంతం మూడు రాష్ట్రాలలో విస్తరించి ఉంది.అవి తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రం మరియు కేరళ.
 
రాజ్యాంగ ప్రకారం [[ఢిల్లీ]] 1991 నుంచి "జాతీయ రాజధాని ప్రాంతం" హోదా కలిగి ఉంది, కానీ వ్యావహారికంగా [[ఢిల్లీ]]ని కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించవచ్చు. ఢిల్లీకి త్వరలో రాష్ట్రం హోదా ఇచ్చే సూచనలు కూడా ఉన్నాయి.టి
2019 ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి ఉంది అవి ఒకటి జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మరియు లద్దాక్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు 2019 అక్టోబర్ 31 నుంచి ఉనికిలోకి వచ్చాయి.
 
అలాగే డామన్ డయ్యు మరియు దాద్రా, నాగర్ హవేలీ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఒకే ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
 
అలాగే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి జమ్ము మరియు శ్రీనగర్ రాజధానులుగా మరియు లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంతం కి లేహ్ రాజధానిగా, అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతానికి ఫోర్ట్ బ్లెయర్, లక్షా దీవులకు కరావట్టి రాజధానిగా, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి పాండిచ్చేరి ఢిల్లీ న్యూఢిల్లీ రాజధాని గా దాద్రా నగర్ హవేలీ కి దాద్రా అలాగే డామన్ డయ్యు కు డయ్యు రాజధానులుగా కొనసాగుతున్నాయి.
 
== గణాంకాలు ==