ఏప్రిల్ 1 విడుదల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
* ఈ చిత్రంలో 'చుక్కలు తెమ్మన్నా తీసుకురానా','మాటంటే మాటేనంట కంటబడ్డనిజమల్లా చెబుతా' వంటి హిట్ గీతాలున్నాయి.
* చిత్రమాద్యంతం హాస్యభరితంగ ఉండి హస్యచిత్రాలలో ఒక క్లాసిక్ గా నిలిచింది.
* [[మల్లికార్జునరావు]],[[రాళ్ళపల్లి]],[[సాక్షి రంగారావు]],[[జయలలిత]],[[వై.విజయ]],జయవిజయ,ప్రదీప్ శక్తి,శుభ తదితరులు నటించారు.
* [[ఎల్.బి.శ్రీరామ్ ]]ఈ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించారు.
* చిత్రంలో ప్రత్యేకంగా పేర్కొనవలసింది గోదావరి యాసతో సాగే సంభాషణలు(ఎల్.బి.శ్రీరాం?).'చిన్నంతరం పెద్దంతరం లేకుండా','బెడ్డుచ్చుకొట్టానంతేనా','అబ్బో ఏమి స్టోనండి ఏమి స్టోను','జాయి గా గుండు గీయించేస్తానన్నాడు','ఈ పేను కొరుకుడు లేకపోతేనా' ఇత్యాది సంభాషణలు గోదారి తీరంలో ప్రసిద్ధం.
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_1_విడుదల" నుండి వెలికితీశారు