"నాడీ వ్యవస్థ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(Nerves = నరాలు , not నాడులు)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
** '''ఏక్సాన్''' (Axon) ప్రతి కణదేహం నుండి బయలుదేరే ఒక పొడవైన అక్షీయ తంతువు. దీనిని ఆవరించి పలుచని ప్లాస్మాత్వచం మయెలిన్ తొడుగు (Myelin sheath) ఉంటుంది. ఈ ఏక్సాన్ చివరిభాగం నాడీ అంత్యంతో అంతమవుతుంది. నాడీఅంత్యం మరో నాడీకణ డెండ్రైట్ లేదా ఏక్సాన్ లేదా నిర్వాహక అంగాలైన కండరాలు, గ్రంథులతో సంబంధం కలిగివుంటుంది. నాడీకణ ఏక్సాన్లు నిర్వాహక అంగాలతో సంబంధం కలిగి ఉండే ప్రదేశాన్ని సైనాప్స్ (Synapse) అంటారు. మయెలిన్ తొడుగులో అక్కడక్కడ కనిపించే ఖాళీ ప్రదేశాలను రాన్వియర్ కణుపులు (Nodes of Ranvier) అంటారు. మయెలిన్ తొడుగున్న ఏక్సాన్లు వార్తలను వేగంగా తీసుకొని వెళతాయి.
* '''గ్లియల్ కణాలు''' (Glial cells) : ఇవి నాడీ కణాలకు పోషక పదార్ధాలను అందజేయడంలో, వాటి చర్యలను విస్తరించడంలో సహాయపడతాయి.
==మూలాలు ==
 
{{మానవశరీరభాగాలు}}
 
10,892

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2787545" నుండి వెలికితీశారు