నాడీ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 14:
 
 
గ్రాహకాల నుండి కేంద్ర నరాల వ్యవస్థకు కలిపే నరాలను [[జ్ఞాన నరాలు]] లేదా అభివాహి నరాలనీ (Sensory or afferent nerves), కేంద్ర నరాల వ్యవస్థ నుండి కండరాలు వంటి అపసారి భాగాలకు కలిపే నరాలను [[చాలక నరాలు]] లేదా అపసారి నరాలనీ ( Motor or efferent nerves), చాలక మరియు జ్ఞాన నరాల పోగులను కలిగిన వాటిని మిశ్రమ నరాలనీ అంటారు.<ref>{{Cite book|title=Principles of Anatomy and Physiology (15th edition)|last=Tortora, G.J., Derrickson, B.|first=|publisher=J. Wiley|year=2016|isbn=978-1-119-34373-8|location=|pages=}}</ref>
 
== సూక్ష్మ నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/నాడీ_వ్యవస్థ" నుండి వెలికితీశారు