సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
[[File:సంక్రాంతి ముగ్గు (2).jpg|thumb|సంక్రాంతి ముగ్గు]]
[[File:సంక్రాంతి ముగ్గు (3).jpg|thumb|సంక్రాంతి ముగ్గు]]
'''సంక్రాంతి''' అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు.<ref>{{cite web |url= http://www.swaminarayan.org/festivals/uttarayan/index.htm |title=Festivals, Annual Festival - Makar Sankranti (Uttarayan) |first= |last=|work=swaminarayan.org |year=2004 |quote=Sankranti means the entry of the sun from one zodiac to another. |accessdate=25 December 2012}}</ref> అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది.<ref>{{cite web |url= http://www.hinduism.co.za/makar.htm |title=Makar Sankranti |first= |last= |work=hinduism.co.za |year=2010 |quote=There are 12 signs of the zodiac. There are 12 Sakrantis as well. |accessdate=25 December 2012}}</ref> సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. దీనిని భారతదేశంలో [[ఆంధ్ర ప్రదేశ్]]నవ్యాంధ్రప్రదేశ్, [[తెలంగాణ]], [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]], [[తమిళనాడు]], [[కేరళ]], [[ఒడిషా]], [[పంజాబ్]],రాష్టాలలో [[గుజరాత్]]ప్రముఖంగా మొదలగు రాష్ట్రాలలోజరుపుకుంటారు పాటిస్తారు. మరొకవైపు బెంగాలీ కాలెండరు మరియు అస్సామీ కాలెండరులలో ప్రతి నెల చివరి రోజున సంక్రాంతిగా పరిగణిస్తారు.
 
==ఉత్తరాయణం, దక్షిణాయనం==
"https://te.wikipedia.org/wiki/సంక్రాంతి" నుండి వెలికితీశారు