తాటకి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ :తాటకి
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[తాటకి]] [[రామాయణం|రామాయణ]] ఇతిహాసంలో కనిపించే ఒక [[యక్ష రాక్షసి]] పేరు. ఈమె వివిధ రూపాలలోకి మారగలదు. ఈమె తండ్రి యక్షరాజైన [[సుకేతుడు]] పిల్లల కోసం తపస్సు చేశాడు. [[బ్రహ్మ]] ఇతని తపస్సుకు మెచ్చి అతను కొడుకును కోరుకున్నా ఒక బలమైన మరియు అందమైన కూతుర్ని ప్రసాదించాడు.
 
విశ్వామిత్రుని వెంట యాగరక్షణ కోసం వచ్చిన రామలక్ష్మణులు తాటకిని వధిస్తారు.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/తాటకి" నుండి వెలికితీశారు