"శాతవాహనులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం
'''శాతవాహనులు''' దక్షిణ మరియు మధ్య [[భారతదేశం]]ను [[కోటిలింగాల]], [[ధరణికోట]] మరియు జూన్నార్ ల నుండి పరిపాలించారు. శాతవానుల తొలి [[రాజధాని]] తెలంగాణ ప్రాంతంలోని [[కోటిలింగాల]].<ref>తెలంగాణ చరిత్ర, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 42</ref> వీరి పరిపాలన క్రీ.పూ. 230 సం. నుండి మొదలై సుమారు 450 సంవత్సరాలు కొనసాగింది. వీరి జనరంజక పరిపాలన వీరికి శాంతికాముకులుగా పేరు తెచ్చింది.బౌద్ధ సాహిత్యాన్ని బట్టి దక్షిణ దేశ చరిత్రను క్రీ.పూ 6వ [[శతాబ్దము|శతాబ్దం]] నుంచి మనం అంచనా వేయ వచ్చు.
 
[[బొమ్మ:6thPillarOfAshoka.JPG|thumb|250px|[[అశోకుడు|అశోకుని]] శిలాశాసనాలు శాతవాహనులను అతని సామంతులుగా పేర్కొన్నాయి. ఇసుకరాయిపై [[బ్రాహ్మీ]]లో చెక్కిన అశోకుని 6వ స్థంబస్తంభ [[శాసనము]] యొక్క శకలం. [[బ్రిటీషు మ్యూజియం]]]].
ఆంధ్రులు మధ్య ఆసియా నుండి తరచూతరచు దండయాత్రలు ఎదుర్కొంటూ, శక్తివంతమైనశక్తిమంతమైన విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వీరి సైనిక శక్తితో పాటు, వ్యాపార దక్షత మరియు నావికా కౌశలానికి చరిత్రలో మొట్టమొదటి సారిగా [[ఆగ్నేయ ఆసియా]]లో భారత కాలనీలు స్థాపించడమే తార్కాణం. [[మౌర్య వంశం|మౌర్య వంశ]] సామంతులుగా రాజకీయజీవితం ప్రారంభించిన శాతవాహనులు క్రీ.పూ. 232లో [[అశోకుడు|అశోకు]]ని మరణము తర్వాత స్వాతంత్ర్యము ప్రకటించుకొన్నారు. 'ఆంధ్ర' యొక్క ప్రస్తావన [[అల్ బెరూని]] (1030) వ్రాతలలో కూడా ఉంది. ఈయన దక్షిణ భారతదేశంలో మాట్లాడే భాష "ఆంధ్రి" అని వ్రాశాడు. ఈయన గ్రంథం [[కితాబుల్ హింద్]] ఆనాటి ఆంధ్రదేశములోని కొన్ని ఆచారవ్యవహారాలను, [[సంప్రదాయాలు|సంప్రదాయాల]]<nowiki/>ను వర్ణిస్తుంది.
 
[[బొమ్మ:Vasishtiputra Sri Satakarni.jpg|thumb|350px|[[వాశిష్టీపుత్ర శాతకర్ణి]] యొక్క [[వెండి]] నాణెం (క్రీ.శ.160).<br>
'''వెనుక:''' ఎడమవైపు ఉజ్జయినీ/శాతవాహన చిహ్నం. కుడివైపు ఆరు అర్ధచంద్రాకారపు ఆర్చులతో చైత్యగిరి. క్రింది భాగములో నది. [[తెలుగు]] బ్రాహ్మీ లిపిలో: అరహనకు వహిత్తి మకనకు తిరు హతకనికో. ]]
 
శాతవాహనులు, వాశిష్ఠీపుత్ర శ్రీ పులోమావి (పా. 130-158) తో ప్రారంభించి తమ నాణేలపై రాజుల ముఖచిత్రాలు ముద్రించిన తొలి భారతీయ స్థానిక పాలకులుగా భావిస్తారు. ఈ సాంప్రదాయంసంప్రదాయం వాయువ్యాన పరిపాలించిన [[ఇండో]]-[[గ్రీకు]] రాజుల నుండి వచ్చింది. శాతవాహన నాణేలు రాజుల కాలక్రమం, [[భాష]] మరియు ముఖ కవళికల (గుంగురు జుట్టు, పెద్ద చెవులు, బలమైన పెదవులు) గురించి అనూహ్యమైన ఆధారాలు పొందు పరుస్తున్నవి. వీరు ప్రధానంగా [[సీసము]] మరియు [[రాగి]] నాణేలు ముద్రించారు; వీరి ముఖచిత్ర [[వెండి]] నాణేలు సాధారణంగా [[పశ్చిమ క్షాత్రప]] రాజుల నాణేలపై ముద్రించబడినవి. ఈ నాణేలపై [[ఏనుగులు]], [[సింహాలు]], [[గుర్రాలు]] మరియు చైత్య స్థూపాలస్తూపాల వంటి అనేక సాంప్రదాయక చిహ్నాలు అలంకరించబడి ఉన్నాయి. వీటిపై "[[ఉజ్జయిని]] చిహ్నం", (ఒక + గుర్తులో నాలుగు అంచుల వద్ద నాలుగు వృత్తాలు) కూడా ఉన్నాయి. ఉజ్జైనీఉజ్జయినీ చిహ్నం శాతవాహనుల నాణేలపై ఉండటము వలన ప్రసిద్ధ పౌరాణిక చక్రవర్తి [[విక్రమాదిత్యుడు]], ఎవరి పేరు మీదైతే [[విక్రమ శకం]] ప్రారంభమయ్యిందో ఆయన, శాతవాహన చక్రవర్తి అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
[[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[ఆలమూరు]] (ఆలం+ఊరు=యుద్ధం జరిగిన ఊరు) దగ్గర శాతవాహనుడు విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన రాజ్యాన్ని స్థాపించాడని జనపదాలలో ఒక కథ ఉంది.అంతేకాక [[గోదావరి జిల్లా]]ల్లో శాతవాహనుడు [[కుమ్మరి]] కులస్తుడనికులస్థుడని ఒక నానుడి.
 
==తొలి పాలకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2787688" నుండి వెలికితీశారు