1934: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
* [[జూన్ 30]]: [[చింతామణి నాగేశ రామచంద్ర రావు]], ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత.
* [[జూలై 1]]: [[వంగపండు అప్పలస్వామి]], ప్రజా గాయకుడు, కవి మరియు రచయిత.
* [[ఆగస్టు 1]]: [[నవోదయ రామమోహనరావు]] ప్రచురణకర్త, హేతువాది, కమ్యూనిస్టు, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. (మ.[[2019]])
* [[ఆగస్టు 13]]: [[కొత్తపల్లి జయశంకర్]], తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (మ.2011)
* [[ఆగస్టు 13]]: [[ఎక్కిరాల వేదవ్యాస]], ఐ.ఏ.ఎస్ అధికారి, ఆధ్యాత్మిక గురువు, రచయిత, పరిశోధకుడు.
"https://te.wikipedia.org/wiki/1934" నుండి వెలికితీశారు