తంత్ర దర్శనము: కూర్పుల మధ్య తేడాలు

Integral_Yoga_Yantra.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Natuur12. కారణం: (per c:Commons:Deletion requests/File:Integral Yoga Yantra.jpg).
బొమ్మ:Yin_and_Yang.svgను బొమ్మ:Yin_and_Yang_symbol.svgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Criterion 3 (obvious error) · c::en:Yin and yang // this is Si Xiang (4 phe
పంక్తి 86:
==బౌద్ధ తంత్రము==
[[File:Padmasambhava_in_yam-yum.jpg|thumb|right| యాబ్-యుం ల అనంత కౌగిలి. పురుష శక్తి కరుణ మరియు ఉపాయాలకి సంకేతము. స్త్రీ శక్తి ప్రజ్ఞకి సంకేతము. ఈ భంగిమ గురించి, ఈ భంగిమలో అనుసంధానించబడే వ్యతిరేక శక్తుల గురించి, దీనిని అవలంబంచటంలో పొందగలిగే సత్ఫలితాల గురించి [[నవ తంత్రము]]లో విస్తృతంగా చర్చించబడింది. అంతే కాక ఈ భంగిమ ద్వారా సాధారణ గృహస్థు లైంగిక పారవశ్యాన్ని ఎలా పెంచుకొనవచ్చునో కూడా నవ తంత్రము తెలుపుతుంది]]
[[File:Yin_and_YangYin and Yang symbol.svg|thumb|right| బౌద్ధ తంత్రము అయిన టావోయిజం (Taoism) లో వ్యతిరేక శక్తుల సంగమ సూచిక. అద్వైతానికి ప్రతీక. వెలుగునిచ్చే తెల్లని ఉష్ణ శక్తి '''యంగ్ ''' క్రింది నుండి పైకి ఎగసిపడినట్లు ఉండగా; చీకటిమయమైన నల్లని శీతల శక్తి '''యిన్ ''' పై నుండి క్రిందకు కురుస్తున్నట్లుగా ఉంటుంది. వీటి సంగమము దీర్ఘాయుష్షుని, అమరత్వాన్ని ప్రసాదిస్తుంది అని నమ్మకము]]
బౌద్ధములో తంత్రము కొనసాగింపు తత్త్వాన్ని సూచిస్తుంది. టిబెట్ దేశ తంత్రానికి అర్థం జ్ఞాన విస్తరణ.
 
"https://te.wikipedia.org/wiki/తంత్ర_దర్శనము" నుండి వెలికితీశారు