తహశీల్దార్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పాలనా విభాగాలు ను తీసివేసారు; వర్గం:పరిపాలనా విభాగాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
 
తాలూకా ([[మండలం]]) యొక్క భూమి, ఆదాయ నిర్వహణాధికారిని తహసీల్దార్ అంటారు. 1985 నుండి 2007 మధ్య కాలంలో వీరిని [[మండల రెవిన్యూ అధికారి]] ([[ఎమ్మార్వో]]) లుగా వ్యవహరించేవారు. వీరికి గ్రామ స్థాయిలో [[గ్రామ రెవిన్యూ అధికారి]] సహాయపడతారు. వీరు [[రెవిన్యూ డివిజినల్ అధికారి|రెవిన్యూ డివిజనల్ అధికారుల]] అజమాయిషీలో పని చేస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/తహశీల్దార్" నుండి వెలికితీశారు