కుతుబ్ మీనార్: కూర్పుల మధ్య తేడాలు

→‎వర్ణన: Added new information
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
'''కుతుబ్ మీనార్''' ([[ఆంగ్లం]]: '''Qutub Minar''' [[హిందీ]]: '''क़ुतुब मीनार''' [[ఉర్దూ]]: '''قطب منار'''), ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల [[మీనార్]], మరియు [[ఇండో-ఇస్లామీయ నిర్మాణాలు|ఇండో-ఇస్లామీయ నిర్మాణాలకు]] ఒక అపురాపమైన ఉదాహరణ. ఇది [[ఢిల్లీ]] లోని [[మెహ్రౌలీ]] వద్ద గల [[కుతుబ్ కాంప్లెక్స్]] లో గలదు. [[యునెస్కో]] వారు [[ప్రపంచ వారసత్వ ప్రదేశం|ప్రపంచ వారసత్వ ప్రదేశాల]] జాబితాలో 'కుతుబ్ మీనార్'ను నమోదు చేశారు.
==వర్ణన==
[[కుతుబ్]] అనగా [[ధృవం]], [[మీనార్]] అనగా [[స్తంభం]], కుతుబ్ మీనార్ అనగా "ధృవపుస్తంభం".ఐనను దానిని [[కుతుబుద్దీన్ ఐబక్]] నిర్మించాడు గనక అతని పేరు మీదుగానూ దీనికి కుతుబ్ మీనార్ అనే పేరొచ్చిందని ప్రతీతి. కుతుబ్ మీనార్ ఎత్తు 72.5 మీటర్లు లేదా 237.8 అడుగులు. దీనిలో 399 మెట్లు పైవరకూ గలవు. పునాది వద్ద దీని వ్యాసం 14.3 మీటర్లు, పైన దీని వ్యాసం 2.75 మీ. ఇది మొత్తం ఐదు అంతస్తుల నిర్మాణం. దీనిని [[1193]] లో నిర్మించారు. [[కుతుబుద్దీన్ ఐబక్]] దీని నిర్మాణం ప్రారంభించగా, [[ఇల్ టుట్ మిష్]] పూర్తికావించాడు.దీని ప్రాంగణం లో [[ఢిల్లీ ఇనుప స్థంబం]], [[ఖువ్వతుల్ ఇస్లాం మస్జిద్]].
 
==ఇంజనీరింగ్ ప్రతిభ==
"https://te.wikipedia.org/wiki/కుతుబ్_మీనార్" నుండి వెలికితీశారు