అమలాపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 135:
==ఆర్థిక స్థితి==
[[దస్త్రం:Drying coconuts in Amalapuram.jpg|thumb|అమలాపురం ప్రాంతంలో ఎండబెట్టిన కొబ్బరి చిప్పలు; అమలాపురం కేంద్రంగా నెలకొన్న కోనసీమ ప్రాంతం కొబ్బరి తోటలకు ప్రఖ్యాతి చెందింది]]
==ప్రముఖులు==
*[[కళా వెంకట్రావు]]—స్వాతంత్ర్య యోధుడు.
*[[జి.ఎం.సి.బాలయోగి]] —(లోక్ సభ మాజీ స్పీకర్), భారత దేశపు 12వ, 13వ లోక్ సభాపతి పదవులను చేపట్టిన [[జి.ఎం.సి.బాలయోగి|గంటి మోహన చంద్ర బాలయోగి]] అమలాపురం నియోజకవర్గం నుండే పోటి చేసి గెలుపొందాడు.
 
*బి.ఎస్.మూర్తి —కేంద్ర మాజీ న్యాయ శాఖా మంత్రి.
 
*పలచోళ్ళ వెంకట రంగయ్య నాయుడు—కోనసీమ మొదటి IPS
 
*గొలకోటి నరశింహ మూర్తి —మొదటి MLA
 
*పుత్సా కృష్ణ కామేశ్వర్ —గణితగని రచయిత.
 
*[[సి.వి.సర్వేశ్వరశర్మ]]—ప్రముఖ విజ్ఞానవేత్త, రచయిత.
 
*[[ద్వాదశి నాగేశ్వరశాస్త్రి]] —తెలుగు రచయిత మరియు శ్రీ కోనసీమ భానోజీ కామర్స్‌ కాలేజీ అధ్యాపకులుగా 1972 నుంచి 2004 వరకు పని చేశారు.
 
*వాడవల్లి చక్రపాణిరావు—అమలాపురం S.K.B.R. కళాశాలలో తెలుగు ఉపన్యాసకులు. మహాభారతంలో ద్రౌపది అన్న అంశం మీద పి. ఎచ్‌. డి. చేశారు.
 
*[[దార్ల వెంకటేశ్వరరావు]]—రచయిత
 
*[[బొజ్జా తారకం]] —1952 నుంచి 1962 వరకు అమలాపురం శాసనసభ నియోజకవర్గం సభ్యుడు, హేతువాది.
 
*కుసుమ కృష్ణమూర్తి—1977 నుండి 80 అమలాపురం శాసనసభ సభ్యుడు.
 
*మోకా విష్ణు వరప్రసాదరావు
 
*[[కోరాడ రామకృష్ణయ్య]]—ప్రముఖ భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు.
 
==చిత్ర మాలిక ==
 
"https://te.wikipedia.org/wiki/అమలాపురం" నుండి వెలికితీశారు