మహారాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిని '''రాజు''' లేదా '''మహారాజు''' అంటారు. రాజ్యాన్ని , రాజ్యానికి సంబందించిన [[కోట]]ను మరియు రాజ్యపు ప్రజల్ని రక్షించే బాధ్యత మహరాజు మరియు ఇతర రాజోద్యోగులపై ఉంటుంది.
 
మహారాజు మరియు [[మహారాణి]] ఇద్దరిని రాజ దంపతులు అంటారు. మహారాజు [[తల్లి]]ని రాజమాత అంటారు.
పంక్తి 12:
 
==భారతీయ రాజులు==
పురాణ కాలమునుండి నేటి వరకూ భారతీయ రాజులలో ప్రముఖులైన వారు అనేకులు కలరు. వీరిలో [[సూర్య వంశం]], [[చంద్ర వంశం]] రాజులు ప్రముఖులు.
* ఇక్ష్వాకులు
* కౌరవ మహారాజు దృతరాష్ట్రుడు.
* ధర్మరాజు
* భరతుడు
*
 
 
* విక్రమాదిత్యుడు
"https://te.wikipedia.org/wiki/మహారాజు" నుండి వెలికితీశారు