చలం (అయోమయ నివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[గుడిపాటి వెంకట చలం]] (చలం) (మే 18, 1894 - ?? 1979) సుప్రసిద్ధ మరియు వివాదాస్పద [[తెలుగు]] రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావిత పరచిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడుఒకరు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు భావోద్వేగమానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానములను చర్చిస్తాడుచర్చిస్తారు.
==ప్రధమాంకం==
==సాహిత్య గమనము==
పంక్తి 50:
==చరమాంకం==
==సినిమాగా చలం రచనలు==
తెలుగు చిత్రపరిశ్రమ ఆవిర్భావం మొదలు,ముఖ్యంగా పరిశ్రమ తొలి దశలలో,[[కన్యాశుల్కం (సినిమా)|కన్యాశుల్కం]] వంటి పలు తెలుగు రచనలు చలనచిత్రాలుగా దృశ్యరూపం పొందినప్పటికీ చలం సాహిత్యం ఎందువలనో చాలకాలం మరుగున పడిపోయింది. 2005వ సంవత్సరంలో చలం [[దోషగుణం]] కథ ఆధారంగా [[ఇంద్రగంటి మోహనకృష్ణ]] దర్శకత్వంలో [[గ్రహణం]] చిత్రం వచ్చింది. ఇంద్రగంటి మొదటి ప్రయత్నమైన ఈ చిత్రం ఆర్థికపరంగా లాభాలు ఆర్జించనప్పటికీ విమర్శకుల ప్రశంసలు,పలు పురస్కారములు పొందింది. ఆ తర్వాత చలం [[మైదానం]] నవలను చిత్రంగా మలచడానికి ప్రముఖ రచయిత మరియు నటుడు శ్రీ[[తనికెళ్ళ భరణి]] ప్రయత్నం చేసి పరిశ్రమ నుండి సరైన స్పందన లభించక మానుకున్నాడుమానుకున్నారు [http://www.hindu.com/2005/11/11/stories/2005111101780200.htm].
"https://te.wikipedia.org/wiki/చలం_(అయోమయ_నివృత్తి)" నుండి వెలికితీశారు