"క్రమశిక్షణ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
క్రమమైన పద్ధతిని అనుసరించుట '''క్రమశిక్షణ'''. క్రమశిక్షణను పాటించిన విద్యార్థి మనిషౌతాడు. అందువలన దీనిని చిన్నతనం నుండే [[అలవాటు]] చేసుకోవాలి. ఈనాడు సర్వత్రా క్రమశిక్షణ లోపించడం కనిపిస్తుంది.అంjmjmaj
 
దవలన దీనిని చిన్నతనం నుండే [[అలవాటు]] చేసుకోవాలి. ఈనాడు సర్వత్రా క్రమశిక్షణ లోపించడం కనిపిస్తుంది.
 
ప్రపంచమంతా ఒక క్రమమైన పరిణామం కనిపిస్తుంది. రాత్రి, పగలు, నెలలు, ఋతువులు, సంవత్సరాలు ఒక క్రమ పద్ధతిలో వస్తాయి. అలాగే గ్రహాల గతి కూడా. ఇలా సృష్టిలో ఏవిధంగా క్రమానుగతంగా తన విధులను నిర్వహిస్తుందో, అదే విధంగా మానవులు కూడా తమ విధుల్ని నిర్వహించాలి. మానవులు బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలలో దశానుగుణమైన పనులు చేయుట ద్వారా క్రమశిక్షణ పాటించవచ్చును.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2789311" నుండి వెలికితీశారు