కూచిమంచి జగ్గకవి: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[వర్గం:తెలుగు కవులు]]
 
ఈయన 1700-1765 కాలానికిచెందిన కవి. డబ్బు కక్కుర్తితో నీలాద్రిరాజు వేశ్యమీద మొదట 'చంద్రరేఖా విలాసం'అనే కావ్యం వ్రాసి, తరువాత కృతి స్వీకరింప నిరాకరించిన ఆ నీలాద్రిరాజు మీద కోపంతో 'చంద్రరేఖా విలాపం' అనే బూతుల బుంగ కావ్యం వ్రాసి తిట్టు కవిగా సుప్రసిద్ధుడైన ఈ ప్రబుద్ధుడు వ్రాసిన ఒక చాటు శతకం కూడా ఉంది. (తెలుగులో తిట్టుకవులు పుటలు 133-145). 'రామా! భక్తమందారమఅ!' అనే మకుటంతో వ్రాసిన ఈ శతకంలోని పద్యాలు అనేకం కవి ఆర్తిని, ఆనాటి కవుల హీనస్థితినీ వర్ణించేవిగా ఉన్నాయి. ఈ పద్యం చూడండి;
 
 
మ. గడియల్ రెండికసైచి రా, వెనుక రా, కాసంతసే పుండి రా.
విడిదింటం గడె సేద దీర్చుకొని రా, వేగంబె భోంచేసి రా,
ఎడపొద్దప్పుడు ర్ మ్మటంచు సుకవిన్ హేనప్రభుం డీ గతిన్
మడతల్ పల్కుచు త్రిప్పు కా సిడక రామా ! భక్తమందారమా !
 
ఈయన అన్నగారైన కూచిమంచి తిమ్మకవి 'నిరాఘాట నత చ్చాటు కవిత్వాంకు డరయ జగ్గన ధరణిన్' అని ఇతణ్ణి వర్ణించాడు.
 
 
 
़~~़ఆర్.వి.వి.రాఘవరావు़~~़
"https://te.wikipedia.org/wiki/కూచిమంచి_జగ్గకవి" నుండి వెలికితీశారు