కూచిమంచి జగ్గకవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మొలక విస్తరణ
పంక్తి 2:
 
[[వర్గం:తెలుగు కవులు]]
 
 
[[మూలాలు: తెలుగుచాటువు పుట్టుపూర్వోత్తరాలు--బాలాంత్రపు నళినీకాంతరావు--]]
 
 
ఈయన 1700-1765 కాలానికిచెందిన కవి. డబ్బు కక్కుర్తితో నీలాద్రిరాజు వేశ్యమీద మొదట 'చంద్రరేఖా విలాసం'అనే కావ్యం వ్రాసి, తరువాత కృతి స్వీకరింప నిరాకరించిన ఆ నీలాద్రిరాజు మీద కోపంతో 'చంద్రరేఖా విలాపం' అనే బూతుల బుంగ కావ్యం వ్రాసి తిట్టు కవిగా సుప్రసిద్ధుడైన ఈ ప్రబుద్ధుడు వ్రాసిన ఒక చాటు శతకం కూడా ఉంది. (తెలుగులో తిట్టుకవులు పుటలు 133-145). 'రామా! భక్తమందారమఅ!' అనే మకుటంతో వ్రాసిన ఈ శతకంలోని పద్యాలు అనేకం కవి ఆర్తిని, ఆనాటి కవుల హీనస్థితినీ వర్ణించేవిగా ఉన్నాయి. ఈ పద్యం చూడండి;
Line 15 ⟶ 19:
 
 
़~~़ఆర్.వి.వి.రాఘవరావు़~~़
"https://te.wikipedia.org/wiki/కూచిమంచి_జగ్గకవి" నుండి వెలికితీశారు