కెచ్వా భాష: కూర్పుల మధ్య తేడాలు

"Quechuan languages" పేజీని అనువదించి సృష్టించారు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{Infobox language family|name=Quechuan|ethnicity=[[Quechua people|Quechua]]|region=Throughout the central [[Andes Mountains]] including [[Argentina]], [[Bolivia]], [[Colombia]], [[Ecuador]], [[Peru]], [[Chile]].|familycolor=American|family=One of the world's primary [[language family|language families]]|map=Quechua (grupos).svg|mapcaption=Map showing the distribution of [[Quechua I]] (yellow) and [[Quechua II]] (turquoise) languages|child1=[[Quechua I]]|child2=Quechua II|altname=Kechua / Runa Simi|nation={{flag|Peru}}<br/>{{flag|Bolivia}}|iso1=qu|iso5=qwe|iso3=|glotto=quec1387|glottorefname=Quechuan}}
'''కెచ్వా''' లేదా '''కెచువా'''<ref>[https://www.ldoceonline.com/dictionary/quechua Longman Dictionary]</ref><ref>[https://en.oxforddictionaries.com/definition/quechua Oxford Living Dictionaries], British and World English</ref> అనునది కెచ్వా ప్రజలు మాట్లాడే ఒక భాష లేదా ఒక భాషా కుటుంబం. ఈ భాషను ప్రధానంగా [[పెరూ]] దేశంలోని [[ఆండీస్ పర్వతాలు|ఆండీస్]] పర్వతాల్లో మరియు [[దక్షిణ అమెరికా]]<nowiki/>లోని ఎత్తైన ప్రాంతాలలో నివసిస్తున్నవారు మాట్లాడుతారు ఇది [[అమెరికా ఆదిమ వాసులు|అమెరికా ఖండాల్లోని స్థానిక ప్రజలు]] విస్తృతంగా మాట్లాడే భాషా కుటుంబం. మొత్తం 80 లక్షలు నుండి కోటి మంది వరకు మాట్లాడుతారు.<ref name="adelaar167">Adelaar 2004, pp. 167–168, 255.</ref> పెరువియన్లలో సుమారు 25% (77 లక్షలు మంది) కెచ్వా భాష మాట్లాడతారు. [[ఇంకా సామ్రాజ్యం]] యొక్క ప్రధాన భాషగా ఇది చాలా ప్రసిద్ది చెందింది. పెరూని పాలించిన స్పెయిన్ దేశస్థులు ఈ భాష వాడకాన్ని ప్రోత్సహించారు. కాబట్టి తక్కిన స్థానిక అమెరికా భాషల మాదిరి కాకుండా కెచ్వా అంతరించిపోలేదు. ఇది పేరూలో అనేక ప్రాంతాల సహ-అధికారిక భాష మరియు ఆ దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో రెండవది.
 
"https://te.wikipedia.org/wiki/కెచ్వా_భాష" నుండి వెలికితీశారు