జోర్డాన్: కూర్పుల మధ్య తేడాలు

13 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
చి
[[File:Hussein Clinton Rabin.jpg|thumb|right|A handshake between [[Hussein I of Jordan|King Hussein]] and [[Yitzhak Rabin]], accompanied by [[Bill Clinton]], after signing the [[Israel-Jordan Treaty of Peace]], 26 October 1994.]]
 
[[File:King Abdullah II and Crown Prince Hussein Admire a Photo (9306808595).jpg|thumb|right|King Abdullah II shows his son, Crown Prince Hussein, a photo given to them by U.S. Secretary of State [[John Kerry]]]]
జోర్డాన్ " ప్రొ- వెస్టర్న్ - ఫారిన్ పాలిసీ "ని అనుసరిస్తుంది. జోర్డాన్ యునైటెడ్ స్టేట్స్ మరియు ది యునైటెడ్ కింగ్డంలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. జోర్డాన్ తటస్థ వైఖరి మరియు గల్ఫ్ యుద్ధం సమయంలో జోర్డాన్ - ఇరాక్ మద్య ఉన్న సుముఖమైన సంబంధం పశ్చిమదేశాల సంబంధాల మీద ప్రభావం చూపింది. గల్ఫ్ యుద్ధం తరువాత జోర్డాన్ పశ్చిమ దేశాల సంబధాలను తిరిగి పునరుద్ధరించింది. తరువాత సౌత్ ఈస్ట్ ఆసియా పీస్ ఒప్పందంలో పాల్గొనడం మరియు ఇరాక్‌కు వ్యతిరేకంగా యు.ఎన్. విధించిన నిషేధాలకు మద్దతు ఇచ్చింది. జోర్డాన్- గల్ఫ్ దేశాల మద్య సంబంధాలు 1999 లో రాజా హుస్సేన్ మరణం తరువాత గణనీయంగా అభివృద్ధి చేయబడ్డాయి.<ref>{{cite book|url=https://books.google.jo/books?id=l6mNBQAAQBAJ&pg=PA24&dq=Jordan+has+followed+a+pro-Western+foreign+policy+amman&hl=ar&sa=X&ved=0CBoQ6AEwAGoVChMIi6vp8JTDyAIVRzAaCh3PUQCR#v=onepage&q=Jordan%20has%20followed%20a%20pro-Western%20foreign%20policy%20amman&f=false|title=Jordan Land Ownership and Agricultural Laws Handbook Volume 1 Strategic Information and Basic Laws|publisher=IBP, Inc|work=lulu.com|date=2011-01-01|accessdate=2015-10-15}}</ref>
జోర్డాన్ యు.ఎస్.ఎ. మరియు యు.కె. లతో ఈజిప్ట్ ఇజ్రాయిల్ పీస్ ఒప్పందం మీద సంతకం చేసాయి.<ref>{{cite news |title=Peace first, normalcy with Israel later: Egypt |newspaper=Al Arabiya News Channel |date=17 August 2009 |url=http://www.alarabiya.net/articles/2009/08/17/82112.html |accessdate=10 November 2010}}</ref><ref>{{cite news |title=Mideast peace drive gets two-prong boost |newspaper=Hurriyet Daily News and Economic Review |date=18 August 2009 |url=http://www.hurriyetdailynews.com/n.php?n=mideast-peace-drive-gets-two-prong-boost-2009-08-18 |accessdate=1 April 2010}}</ref>
20

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2789484" నుండి వెలికితీశారు