కృష్ణా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 127:
* [[భారతదేశము]]లో అత్యంత ప్రసిద్ధమైన [[కనకదుర్గ]]దేవాలయం, విజయవాడ వద్ద [[ఇంద్రకీలాద్రి పర్వతం|ఇంద్రకీలాద్రి]] కొండ మీదనే ఉంది.
 
=== నీటివనరులు ===
[[కృష్ణా నది]](పొడవు 1280 కి.మీ.) జిల్లాలో ప్రవహించే ముఖ్యమయిన నది. [[బుడమేరు]], [[మున్నేరు]] మరియు [[తమ్మిలేరు]] ఇతర నదులు. కృష్ణా నది బంగాళా ఖాతంలోకి హంసలదీవి మరియు నాచుగుంట వద్ద కలుస్తుంది. ఇవి కాక జిల్లాలో చిన్న కొండవాగులు కూడా ప్రవహిస్తాయి. ఇవి జయంతి, కట్టలేరు, ఇప్పలవాగు, ఉప్పుటేరు, తెల్లేరు, బళ్ళలేరు, ఇంకా నడిమేరు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన [[కొల్లేరు సరస్సు]]లో కొంత భాగం కృష్ణా జిల్లాలో ఉంది.
[[File:Prakasam Barrage.jpg|thumb|right|border|<center>కృష్ణ నది మీదుగా విజయవాడ వద్ద ప్రకాశం బారేజి</Center>]]
[[దస్త్రం:Krishna Irrigation Map.jpg|thumb|500px|కృష్ణా జిల్లా నీటి పారుదల వ్యవస్థ]]
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_జిల్లా" నుండి వెలికితీశారు