తెలుగు సినిమా చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
చి →‎తెలుగు సినిమా 1960-1970: అయోమయ నివృత్తి పేజీకి ఉన్న లంకెను నేరు పేజీకి మార్చాను
పంక్తి 107:
ఈ దశకంలో మొత్తం 552 సినిమాలు నిర్మించబడ్డాయి. మొదటి పూర్తి రంగుల చిత్రం [[లవకుశ]] వెలువడింది. సాంకేతిక విలువలు, ప్రధానంగా ఫిల్మ్ ప్రాసెస్సింగ్ అభివృద్ధి చెందాయి. [[నంది అవార్డులు]] ప్రారంభమయ్యాయి.
 
ఆదుర్తి సుబ్బారావు ఆందరూ కొత్త నటులతో తీసిన [[తేనె మనసులు (1965 సినిమా)|తేనెమనసులు]] సినిమాలో హీరోగా [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] మరి కొందరు నటులు రంగప్రవేశం చేశారు. ఇంకా ఈ దశకంలోనే [[శోభన్‌బాబు]], [[చంద్రమోహన్]], [[కృష్ణంరాజు]], [[రామకృష్ణ]]వంటి హీరోలు, [[జయలలిత]], [[కె.ఆర్.విజయ]], [[వాసంతి]], [[రాజశ్రీ (నటి)|రాజశ్రీ]], [[వాణిశ్రీ]], [[కాంచన]], [[ఎల్.విజయలక్ష్మి]], [[విజయనిర్మల]], [[శారద]] వంటి నటీమణులు,, [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]], [[ధూళిపాళ]], [[రావుగోపాలరావు]] వంటి కారెక్టర్ ఆర్టిస్టులు, [[రావి కొండలరావు]], [[కె.వి.చలం]], [[మాడా]], [[రమాప్రభ]] వంటి హాస్య నటీనటులు తెలుగు సినీ రంగంలో ప్రవేశించారు.
 
[[డి.రామానాయుడు]] తమ "సురేష్ ప్రొడక్షన్స్" చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి తీసిన మొదటి చిత్రం [[రాముడు భీముడు]] మంచి విజయం సాధించింది. [[మంగమ్మ శపధం]]తో [[డి.వి.ఎస్.రాజు]], [[కంచుకోట]]తో [[వి.విశ్వేశ్వరరావు]] చిత్ర నిర్మాణంలోకి దిగారు.