ఆదుర్తి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సినీరంగ ప్రవేశం: లంకెలు సరిచేసాను
పంక్తి 47:
[[కోవెలమూడి సూర్యప్రకాశరావు|కె.ఎస్. ప్రకాశరావు]] గారు నిర్మించిన ' [[దీక్ష]] ' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసి ప్రకాశరావు గారి ప్రశంసలకు పాత్రులయ్యారు. 'సంక్రాంతి', 'కన్న తల్లి' చిత్రాలకు ఎడిటర్ గా పనిచేశారు. [[ప్రకాశరావు]] గారి 'బాలానందం' చిత్రానికి రెండవ యూనిట్ దర్శకుడుగా పనిచేశారు.
ప్రకాష్ స్టూడియోలో పనిచేసిన డి. బి. నారాయణ, ఎస్. భావనారాయణ ప్రోత్సాహంతో వారితో కలిసి సాహిణీ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి 'అమరసందేశ ' అనే చిత్రాన్ని తన దర్శకత్వంలో నిర్మించారు. 1954 లో విడుదలైన ఆ చిత్రమే ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం. ఆ చిత్రంలో ఆయన చూపించిన ప్రతిభ అన్నపూర్ణ పిక్చర్స్ లో ఆయన ప్రవేశానికి నాంది అయింది. ఆ సంస్థకు తొమ్మిది తెలుగు చిత్రాలు, మూడు [[తమిళ]] చిత్రాలు రూపొందించారు.
తమిళ నిర్మాత సి. సుందరంతో కలిసి బాబూ మూవీస్ సంస్థను స్థాపించి '[[మంచి మనసులు (1962 సినిమా)|మంచి మనసులు']], '[[మూగమనసులు]]', '[[తేనె మనసులు (1965 సినిమా)|తేనెమనసులు]]', '[[కన్నె మనసులు]]' చిత్రాలు నిర్మించారు. 'తేనె మనసులు' [[తెలుగు]]లో మొదటి సాంఘిక రంగుల చిత్రం. అంతే కాదు అందరూ కొత్త నటీనటులతో తీసిన మొదటి చిత్రమని కూడా చెప్పవచ్చు. సూపర్ స్టార్ కృష్ణకు హీరోగా మొదటి చిత్రం. మొదట ఆరు రీళ్ళు నలుపు తెలుపులో తీసి నచ్చక మళ్ళీ రంగుల్లో తీసారు. ఆ చిత్రం సంచలనం సృష్టించింది.
 
ఆయన [[హిందీ భాష|హిందీ]]<nowiki/>లో 'మిలన్' (మూగమనసులు), 'డోలీ' ([[తేనె మనసులు (1965 సినిమా)|తేనెమనసులు]]), 'జ్వార్ భలా' (దాగుడు మూతలు), ' మన్ కా మీత్ ' లాంటి సుమారు పది చిత్రాలకు దర్శకత్వం వహించారు. 'దర్పణ్', 'జీత్' (పూలరంగడు) చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.
 
ఆయన అన్నపూర్ణా సంస్థకు నిర్మించిన ' [[డా.చక్రవర్తి]] ' చిత్రానికి నంది బహుమతి వచ్చింది. ఆ బహుమతిగా వచ్చిన నగదు పెట్టుబడిగా [[అక్కినేని నాగేశ్వరరావు]] గారితో కలిసి చక్రవర్తి చిత్ర సంస్థను స్థాపించి ప్రయోజనాత్మక చిత్రాలు '[[సుడిగుండాలు (సినిమా)|సుడి గుండాలు]]', ' [[మరో ప్రపంచం]]' నిర్మించారు. అవి ఆర్థికంగా విజయం సాధించాక పోయినా తనకు సంతృప్తినిచ్చిన చిత్రాలుగా ఆయన చెప్పేవారు.
పంక్తి 106:
*[[మిలన్]] (1967) (screenplay)
*[[సుడిగుండాలు]] (1967) (screen adaptation)
*[[తేనె మనసులు (1965 సినిమా)|తేనె మనసులు]] (1965) (writer)
*[[చదువుకున్న అమ్మాయిలు]] (1963) (screen adaptation)
*[[మాంగల్యబలం]] (1958) (writer)
"https://te.wikipedia.org/wiki/ఆదుర్తి_సుబ్బారావు" నుండి వెలికితీశారు