వర్షం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో వర్షం అనే పదానికి చాలా ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=1136&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం వర్షం పదానికి ప్రయోగాలు.]</ref> వర్షము అనగా [[సంవత్సరము]] అనే అర్ధం కూడా ఉంది. వర్షాలు పడని పరిస్థితిని వర్షాభావము అంటారు. ప్రతి సంవత్సరం వర్షలు పడే కాలాన్ని వానాకాలము, వర్షకాలము లేదా వర్షాకాలము అంటారు. వర్షణము అనగా వాన కురియడము లేదా నీళ్లు చిలకరించడము. వర్షధరుడు or వర్షవరుడు అనగా ఖొజ్జావాడు. వర్షాభువు అనగా వర్షాకాలంలో జన్మించేది : [[కప్ప]]. వర్షాశనము అనగా సంవత్సరమున కొకసారి జీవనార్థముగానిచ్చు సొమ్ము. వర్షించు అనగా వాన కురియు అని అర్ధం. వర్షీయసి అనగా ఏండ్లు చెల్లినది, ముసలిది అనియు వర్షీయుడు అనగా ముసలివాడు అని అర్ధం. వర్షోపలము అనగా [[వడగల్లు]].
 
[[ముసురు]] n.. అనగా A constant or continued rain; drizzle, or mizzling rain, విడువక కురియు [[వాన]].<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=1013&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం ముసురు పదప్రయోగాలు.]</ref> ముసురు, ముసురుకొను or ముసురుకవియు. v. a. & n. To cover as flies or ants do. To surround, to swarm or crowd together, చుట్టుకొను. ముసురు [[మూతి]] n. An angry-looking face. ముసురు మూతితనము crossness, ill-humour, peevishness. కోపిష్ఠితనము. ముసురు మూతివాడు a captious, or peevish man, a cross creature.వాడు కోపిష్ఠుడు. ముసురు మూతిమాటలు peevish talk.
 
== ప్రకృతిలో వర్షం ==
"https://te.wikipedia.org/wiki/వర్షం" నుండి వెలికితీశారు