రణరంగం (2019 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
 
== మార్కెటింగ్ ==
ఈ చిత్రానికి సంబంధించి శర్వానంద్ ఫోటో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ 2019, మే నెలలో విడుదల అయింది. మే 25వ తేదీన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయబడింది. హారిక అండ్ హసిన్ క్రియేషన్స్ వారిచేత ఆగస్టు 4వ తేదీన చిత్ర ట్రైలర్ [[యూట్యూబ్]] వేదికగా విడుదల అయింది. 2019, ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల చేయబడింది.
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/రణరంగం_(2019_సినిమా)" నుండి వెలికితీశారు