రణరంగం (2019 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 54:
 
== మార్కెటింగ్ ==
ఈ చిత్రానికి సంబంధించి శర్వానంద్ ఫోటో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ 2019, మే నెలలో విడుదల అయింది.<ref>{{cite news|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/sharwanands-ranarangam-first-look-is-badass/articleshow/69495394.cms|title=Sharwanand's 'Ranarangam' first look is badass!|website=Times of India |author=Neeshita Nyayapati|date=25 May 2019|access-date=22 December 2019}}</ref> మే 25వ తేదీన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయబడింది.<ref>{{cite web|url=https://youtube.com/watch?v=TWRAUp95eag|title=Ranarangam First Look {{!}} Sharwanand, Kajal Aggarwal, Kalyani Priyadarshan {{!}} Sudheer Varma |publisher=Aditya Music|website=YouTube|date=25 May 2019}}</ref> హారిక అండ్ హసిన్ క్రియేషన్స్ వారిచేత ఆగస్టు 4వ తేదీన చిత్ర ట్రైలర్ [[యూట్యూబ్]] వేదికగా విడుదల అయింది.<ref>{{cite web|url=https://youtube.com/watch?v=OVjj08_2Ufs|title=Ranarangam Theatrical Trailer - Sharwanand, Kajal Aggarwal, Kalyani Priyadarshan - Sudheer Varma |publisher=Haarika & Hassine Creations|website=YouTube|date=4 August 2019}}</ref> 2019, ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల చేయబడింది.<ref>{{cite web|url=https://www.thehansindia.com/cinema/tollywood/ranarangam-to-arrive-on-august-15-547401|title=Ranarangam to arrive on August 15|date=17 July 2019}}</ref>
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/రణరంగం_(2019_సినిమా)" నుండి వెలికితీశారు