సత్యరాజ్: కూర్పుల మధ్య తేడాలు

→‎బాల్యం: విశేషణాలు తొలగింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
 
== బాల్యం ==
సత్యరాజ్ 3 అక్టోబరు 1954న సుబ్బయ్యన్, నదంబాళ్ దంపతులకు మొదటి సంతానంగా జన్మించాడు. ఆయనకు కల్పన, రూప అనే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఆయన జన్మనామం రంగరాజ్. చిన్నప్పటి నుంచి ఎంజీఆర్ కు వీరాభిమాని. <ref>http://archives.chennaionline.com/interviews/satayaraj.asp</ref> సత్యరాజ్ కోయంబత్తూరులోని సెయింట్ మేరీస్ కాన్వెంటు పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. తరువాత రామ్ నగర్ లోని సబర్బన్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. [[కోయంబత్తూరు]]లోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీయెస్సీ బోటనీ చదివాడు. ఈయన ప్రముఖనాస్తికుడైన గొప్ప నాస్తికులు గొప్ప మేధావి పెరియర్ గారిపెరియార్ అనుచరుడు. <ref name="thehindu1">{{cite news|author=Subha J Rao |url=http://www.thehindu.com/news/cities/chennai/chen-cinema/many-shades-of-grey/article4683478.ece |title=Many shades of grey |publisher=The Hindu |date=2013-05-04 |accessdate=2013-11-27 |location=Chennai, India}}</ref><ref name="cinema.maalaimalar.com">[http://cinema.maalaimalar.com/2013/07/20230037/satyaraj-villian-75-movies-cin.html 75 படங்களில் வில்லனாக நடித்தபின் கதாநாயகனாக உயர்ந்த சத்யராஜ்: மாறுபட்ட வேடங்களில் நடித்து சாதனை | satyaraj villian 75 movies cinema history<!-- Bot generated title -->]</ref><ref>{{Wayback |date=20001207123300 |url=http://www.dinakaran.com/cinema/english/cinebio/08-08-00/sathyara.htm |title=dinakaran<!-- Bot generated title -->}}</ref>
 
సత్యరాజ్ కు సినిమాల మీద ఆసక్తి ఉన్నా అతని తల్లి ఆ రంగంలో ప్రవేశించడానికి అంగీకరించలేదు. అయినా సరే 1976 లో సినీరంగంలో ప్రవేశించడం కోసం కోయంబత్తూరు వదిలి చెన్నైలోని కోడంబాక్కం చేరాడు.<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2009-04-20/news-interviews/28027004_1_malayalam-film-telugu-film-film-festival |title=Sathyaraj: I’m like the kid in TZP - Times Of India |publisher=Articles.timesofindia.indiatimes.com |date=2009-04-20 |accessdate=2013-11-27}}</ref>
"https://te.wikipedia.org/wiki/సత్యరాజ్" నుండి వెలికితీశారు