తిథి: కూర్పుల మధ్య తేడాలు

628 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
చి
తిధి గురించి మరిత వివరంగా ప్రచురించటము జరిగింది
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , వ్వవహారం → వ్యవహారం, బ్రహ్మన → బ్రాహ్మణ, పద్దత using AWB)
చి (తిధి గురించి మరిత వివరంగా ప్రచురించటము జరిగింది)
తిథి అంటే : వేద సమయానుసారముసమయ గణితము ప్రకారము ఒక చాంద్రమానచంద్రమాసము ఒక రోజును '''తిథి''' అంటారు. లేదాప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావస్య , అదే సూర్యచంద్రులు ఒకరి కి ఒకరు సమాన దూరములో వుంటే పౌర్ణమి అవుతుంది, శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు. రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి  చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.
 
==పక్షంలోని తిథులు==
10

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2790124" నుండి వెలికితీశారు