వివేకవర్ధని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''వివేకవర్ధని''' [[కందుకూరి వీరేశలింగం]] ప్రారంభించిన మొట్టమొదటి తెలుగు పత్రిక. ఇది మాస పత్రికగా ప్రారంభమై, పక్ష పత్రికగా వృద్ధిచెంది, తరువాత వార పత్రికగా స్థిరపడినది.
 
ఇది [[1874]] సంవత్సరం [[ఆశ్వయుజమాసము]] నుండి ప్రారంభించబడినది. పత్రిక చెన్నపురి లోని [[కొక్కొండ వెంకటరత్నం పంతులు|కొక్కొండ వేంకటరత్నం]] పంతులువారి సంజీవినీ ముద్రాక్షర శాలలో ముద్రించబడేది. కొందరు భాగస్వాములను కలుపుకొని ఏప్రిల్ 1876లో స్వగృహంలో సొంత ముద్రణాలయం నెలకొల్పి పత్రికను ముద్రించేవారు.
 
==పత్రిక ఉద్దేశాలు==
"https://te.wikipedia.org/wiki/వివేకవర్ధని" నుండి వెలికితీశారు