ఎం.వి.శ్రీధర్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఎం.వి.శ్రీధర్''' (Maturi Venkat Sridhar) ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన క్రికెట్ క...
 
+ వర్గాలు, + అంతర్వికీ
పంక్తి 1:
'''ఎం.వి.శ్రీధర్''' (Maturi Venkat Sridhar) [[ఆంధ్ర ప్రదేశ్]] కు చెందిన [[క్రికెట్]] క్రీడాకారుడు. ఇతడు [[1966]], [[ఆగస్ట్ 2]]న [[హైదరాబాదు]]లో జన్మించాడు. [[1988]]-[[1989|89]] నుంచి 1999-[[2000|00]] వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హైదరాబాదు జట్టుకు ప్రాతినిధ్యం వహించి 48.91 సగటుతో 6701 పరుగులు సాధించాడు. ఇందులో 21 శతకాలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 366 పరుగులు.
 
[[వర్గం:1966 జననాలు]]
[[వర్గం:భారత క్రీడాకారులు]]
[[వర్గం:భారత క్రికెట్ క్రీడాకారులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు]]
 
[[en:M. V. Sridhar]]
"https://te.wikipedia.org/wiki/ఎం.వి.శ్రీధర్" నుండి వెలికితీశారు