దశావతారములు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 24:
# [[రామావతారము]]
# [[కృష్ణావతారము]]
# [[బుద్దావతారము]] లేదా [[బలరామావతారము]]
# [[వేంకటేశ్వరుడు|వెంకటేశ్వరావతారము]]
# [[కల్క్యావతారము]]
* బలరాముడు స్థానంలో బుద్దుని శంకరాచార్యులు తీసుకుని వచ్చినట్లు ఒక ప్రతీతి. కానీ వెంకటేశ్వరస్వామి ఈ దశావతారాలలోని వాడు కాదు.
* బుద్ధుడు మరియు బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/దశావతారములు" నుండి వెలికితీశారు