కోదాడ: కూర్పుల మధ్య తేడాలు

చి సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
Updated
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''కోదాడ''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[సూర్యాపేట జిల్లా|సూర్యాపేట జిల్లా,]] [[కోదాడ మండలం|కోదాడ]] మండలానికి గ్రామం<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
కోదాడ.ఎమ్మెల్యే. పస్తుతం బోల్లం మల్లయ్య యాదవ్
 
కోదాడ [[హైదరాబాదు]] - [[విజయవాడ]] జాతీయ రహదారి మీద, హైదరాబాదు నుండి 176 కి.మీ. దూరం లోను, [[విజయవాడ]] నుండి 96 కి.మీ. దూరం లోను ఉంది.తూర్పున [[కృష్ణా జిల్లా]], ఉత్తరాన [[ఖమ్మం జిల్లా]] హద్దులుగా కలిగి వున్న ప్రముఖ వ్యాపార కేంద్రం.అంతేకాక, ప్రముఖ విద్యాకేంద్రంగా కూడా భాసిల్లుతుంది.
"https://te.wikipedia.org/wiki/కోదాడ" నుండి వెలికితీశారు