మేక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:6716:E966:0:0:1D7E:80A0 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 40:
 
మాంసమే కాకుండా మేక శరీరంలోని [[మెదడు]], [[కాలేయం]] వంటి ఇతర భాగాలు కూడా వండుకొని తినవచ్చును. మేక తల మాంసం కొందరికి ప్రత్యేకమైన ఇష్టం.
 
=== పాల ఉత్పత్తులు ===
[[దస్త్రం:Geitenmelk.jpg|thumb|200px|మేక పొదుగు నుండి పాలు పితకుతున్న దృశ్యం]]
కొన్ని రకాల మేకలను పాలు, ఇతర సంబంధ ఉత్పత్తుల కోసం పెంచుతారు. మేక పాలు పితకగానే తాగవచ్చును, కానీ బాక్టీరియా సంబంధ వ్యాధుల నుండి రక్షణ కోసం పాశ్చురైజేషన్ చేయడం మంచిది.<ref>Ekici, K, &alii; [http://www.pjbs.org/pjnonline/fin199.pdf "Isolation of Some Pathogens from Raw Milk of Different Milch Animals",] ''Pakistan Journal of Nutrition'' v 3 (2004) #3, pp 161-162.</ref> ఒక విధమైన ఘాటు వాసన కలిగే మేక పోతుని మంద నుండి వేరుచేయకపోతే మేకపాలు వాసన కలిగి ఉంటాయి. మేక పాలు నుండి వెన్న, మీగడ, ఐస్ క్రీమ్ మొదలైనవి తయారుచేయవచ్చును. మేక పాలలో ఆవుపాల మాదిరిగా కాక నురుగు పైకి తేలకుండా పాలతో కలిసిపోతుంది.
[[దస్త్రం:Mekala mamda one.JPG|thumb|left|భారత దేశపు దేశవాళీ మేకలు.. మేకల మంద]]
ఆవు పాలు పడని వారికి మేక పాలు ఆహారంలో ఉపయోగించవచ్చును.<ref name="WHFoods">The World's Healthiest Foods. [http://www.whfoods.org/genpage.php?tname=foodspice&dbid=131 "Milk, goat."]</ref> అయితే మేక పాలలో కూడా లాక్టోజ్ ఉండటం మూలంగా లాక్టోజ్ అలర్జీ ఉన్నవారు మాత్రం ఇవి ఉపయోగించకూడదు.<ref name="WHFoods"/>
 
చాలా మేకలు ఇంచుమించు 10 నెలల పాటు 3-5 లీటర్లు పాలిస్తాయి. ఈ పాలలో సుమారు 3.5 శాతం [[వెన్న]] ఉంటుంది.<ref>[http://www.adga.org American Dairy Goat Association]</ref> మేక పాల నుండి తీసిన వెన్న తెల్లగా ఉంటుంది. పసుపుపచ్చని బీటా కెరోటిన్ వర్ణ హీనమైన [[విటమిన్ A]] మారిపోవడం దీనికి కారణం.
 
=== ఊలు ===
"https://te.wikipedia.org/wiki/మేక" నుండి వెలికితీశారు