పింగళి సూరనామాత్యుడు: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని లింకులు ఇచ్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]] కొలువులోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో ఒకడైన '''పింగళి సూరన''' ''రాఘవపాణ్డవీయము'' అనే ఒక అత్యధ్భుతమైన శ్లేషా కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారతేతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు.
16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన ''[[కళాపూర్ణోదయము]]'' దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.
 
{{అష్టదిగ్గజములు}}