జిల్లా కలెక్టరు కార్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జనాబా → జనాభా using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[భారత దేశం]]లోని భూభాగాన్ని అంతా [[రెవెన్యూ జిల్లా|జిల్లాలుగా]]లుగా విభజించారు. ప్రతీ [[జిల్లా]]ను పరిపాలించటానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న [[యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్|యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్]] (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసుల పరీక్షలలో ఉత్తీర్ణులైన ఐ.ఏ.ఎస్ అధికార్లను నియమిస్తారు. వారిని జిల్లా కలెక్టర్లు అంటారు. ఈ జిల్లా [[కలెక్టరు]], జిల్లా పరిపాలన చూస్తాడు. ప్రతీ జిల్లాలో ఎంచుమించుగా 30 లక్షల జనాభావుంటారు. భారతదేశంలో రమారమిగా 500 జిల్లాలు ఉన్నట్లు అంచనా. ఒక్కో జిల్లాకు ఒక కలెక్టరు (ఐ.ఎ.ఎస్. ఉత్తీర్ణులై 8 సంవత్సరాల అనుభవం సంపాదించిన వారిని జిల్లా కలెక్టర్లుగా నియమిస్తారు), మరొక జాయింటు కలెక్టరు (జె.సి క్లుప్తంగా) ఉంటాడు. జె.సి. కూడా ఐ.ఎ.ఎస్ ఉత్తీర్ణుడై, పరిపాలనా రంగంలో అనుభవం సంపాదించడానికి, జిల్లా కలెక్టరు అజమాయిషీలో, జిల్లాలోని ఒక [[రెవెన్యూ డివిజన్]]కి అధిపతిగా ఉండి, ఆ [[రెవెన్యూ డివిజను]]నుడివిజనును పాలిస్తాడు. ఆ పాలన లో, వచ్చేసమస్యలను, జె.సి. పరిష్కరించలేక పోతే, కలెక్టరు సలహాతో వాటిని పరిష్కరిస్తాడు. ఆ విధంగా భవిష్యత్తు కలెక్టర్లు రూపు దిద్దుకుంటారు. భారతదేశంలో ఉన్న జిల్లాలను మరలా రెవెన్యూ డివిజన్లుగా (రెండు లేదా మూడు [[రెవెన్యూ డివిజన్| రెవెన్యూ డివిజన్లు]]) విడదీసారు. ఒక్కొక్క రెవెన్యూ డివిజనుకి ఒక్కొక్క ఐ.ఏ.ఎస్ (శిక్షణ కోసం) ఉంటాడు. ఆ విధంగా 500 జిల్లాలకు 500 మంది ఐ.ఏ.ఎస్ అధికార్లు, 1000 నుంచి 1200 రెవెన్యూడివిజన్లకి 1000 నుంచి 1200 మంది శిక్షణ పొందుతున్న ఐ.ఏ.ఎస్. అధికార్లు మొత్తం 1500 నుంచి 1700 ఐ.ఏ.ఎస్ అధికార్లు భారత దేశంలోని జిల్లాల పరిపాలనలో ఉంటారు. ఒక రెవిన్యూ డివిజన్ అధికారి అజమాయిషీలో కొన్ని [[తహసీల్దారు]] కార్యాలయాలు వుంటాయి.
 
ఈ క్రింద ఇవ్వబడిన సమాచారం [[విశాఖపట్నం]] జిల్లా కార్యాలయంలోని సమాచార హక్కు ఫలకాల ఆధారంగా ఇవ్వబడింది. ఇతర జిల్లాలవివరాలకు కొంత తేడా వుండవచ్చని గమనించండి.
 
==జిల్లా కలెక్టరు కార్యాలయంలో వుండే అధికార్లు==
*జిల్లా కలెక్టరు మరియు, మేజిస్ట్రేటు (క్లుప్తంగా కలెక్టరు)
*జాయింట్ కలెక్టరు (క్లుప్తంగా జె.సి). ఇతను కూడా ఐ.ఏ.ఎస్ అధికారి
*అడిషనల్ జాయింట్ కలెక్టరు
*జిల్లా రెవెన్యూ అధికారి మరియు, అదనపు జిల్లా మేజిస్ట్రేటు (క్లుప్తంగా డి.ఆర్.ఓ)
*హుజూరు శిరస్తాదారు
*రెవెన్యూ డివిజనల్ అధికారి (క్లుప్తంగా ఆర్.డి.ఓ)
పంక్తి 17:
*తహశీల్దారు (భూముల సంస్కరణలు)
* స్పెషల్ తహశీల్దారు (రెవెన్యూ డివిజను)
*సహాయ పౌర సరఫరా అధికారి - 1
*సహాయ పౌర సరఫరా అధికారి - 2
*సహాయ పౌర సరఫరా అధికారి - 3
*స్పెషల్ డిప్యూటి కలెక్టరు (లేండ్ గ్రాబింగ్ అంటే భూదురాక్రమణ)
*అసిస్టెంట్ డైరెక్టరు (సర్వే)
పంక్తి 29:
*ముఖ్య ప్రణాళిక అధికారి
*జిల్లా పౌర సరఫరా అధికారి (గ్రామీణ) (క్లుప్తంగా డి.ఎస్.ఓ (గ్రామీణ) )
*జాయింటు కలెక్టరు మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేటు (మొదటి అంతస్తు (ఎడమ వైపు)
*డెప్యూటీ కలెక్టరు (భూ ఆక్రమణ) నిషేధమునిషేధం
*జిల్లా ఖజానా అధికారి
*ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయముకార్యాలయం (ఛీఫ్ ప్లానింగ్ ఆఫీసరు) (మొదటి అంతస్తు (ఎడమ వైపున వుంది)
*గణాంక అధికారి
*సహాయ సంచాలకుడు (ప్రణాళిక, మరియు గణాంకముగణాంకం).
*రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ) మరియు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు (క్లుప్తంగా ఎస్.డి.ఎమ్)
*జిల్లా రెవెన్యూ అధికారి మరియు, అదనపు జిల్లా మేజిస్ట్రేటు (డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారి) (క్లుప్తంగా డి.ఆర్.ఓ)
 
==కార్యాలయంలోని విభాగాలు==
 
=='బి' విభాగమువిభాగం==
 
* సిబ్బంది వివరములు - పర్యవేక్షకుడు : హుజూరు హెడ్ క్లర్కు 'బి'.
పంక్తి 57:
* ఖాదీ గ్రామోద్యోగ బాకీల వసూళ్ళు.
 
=='సి' విభాగమువిభాగం==
 
* సిబ్బంది వివరములు - సీనియర్ అసిస్టెంట్లు - సి1, సి4.
పంక్తి 72:
* బర్మా కాందిశీకులు.
 
=='డి' విభాగమువిభాగం==
===విధులు===
* ఎస్టేటు రద్దు చట్టము 1941.
పంక్తి 82:
* బట్వాడా.
 
=='ఎఫ్' విభాగమువిభాగం - అక్కౌంట్లు ==
* సిబ్బంది వివరములు - పర్యవేక్షకుదు - హుజూర్ హెడ్ క్లర్కు,
* సిబ్బంది వివరములు - సీనియర్ - యు.డి.ఏ.
పంక్తి 93:
* బడ్జెట్టు.
 
=='జి' విభాగమువిభాగం - [[భూసేకరణ]] ==
* సిబ్బంది వివరములు - పర్యవేక్షకుడు. హుజూరు హెడ్ గుమాస్తా.
=== విధులు===
పంక్తి 103:
* డివిజన్ల అధికారుల భూ సేకరణ వ్యవహారములు
 
==అదనపు 'జి' విభాగమువిభాగం - పౌర సరఫరాలు (పట్టణ విభాగమువిభాగం)==
 
* పౌర సరఫరాలు (పట్టణ విభాగము) 1 నుండి 7
 
=='హెచ్' విభాగమువిభాగం - పౌర సరఫరాలు ==
* సిబ్బంది వివరాలు. పర్యవేక్షకుదు - హుజూరు హెడ్ గుమాస్తా.
* సీనియర్ సహాయకులు - హెచ్2, హెచ్3, హెచ్10, హెచ్12
* జూనియర్ సహాయకులు - హెచ్4, హెచ్6, హెచ్7
===విధులు ===
* పౌర సరఫారాలు (గ్రామీణ ప్రాంతముప్రాంతం).
* బియ్యం మిల్లుల చట్టము - 1958.
* నిత్యావసర వస్తువుల చట్టము - 1955
 
==శుద్ధ ప్రతుల విభాగము విభాగం==
==ఎన్నికల విభాగము==
 
==శుద్ధ ప్రతుల విభాగము ==
* సిబ్బంది వివరములు - శుద్ధ ప్రతుల పర్యవేక్షకుడు.
* సిబ్బంది వివరములు - జూనియర్ సహాయకులు - డి.సి.1, డి.సి.2, డి.సి.3
పంక్తి 126:
 
==జిల్లా ఖజానాధికారి కార్యాలయంలో ఉన్న కార్యాలయాలు==
=='జి' విభాగమువిభాగం - ఉప ఖజానా అధికారి ==
 
* 280 - వైద్య ఆరోగ్యము.
పంక్తి 135:
* 333 మరియు 533 - నీటి పారుదల, వృద్ధాప్యపు పెన్షన్లు, వితంతు పెన్షన్లు.
 
=='ఎఫ్' విభాగమువిభాగం - ఉప ఖజానాధికారి==
* 214 - న్యాయ శాఖ.
* 260 - అగ్నిమాపక శాఖ.
పంక్తి 145:
==నేషనల్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్ (NIC)==
* గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్లానింగ్ కమిషనుకి చెందిన నేషనల్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్ పేరుతో ఒక గది ఉంది.ఇక్కడనుంచే జిల్లా తాలుకు వివరాలు, కంప్యూటరు ద్వారా, ఢిల్లీలోని NIC మెయిన్ సర్వర్ కి పంపుతారు.
==అభివృద్ధి మరియు, ప్రణాళిక అధికారి విభాగమువిభాగం ==
* అభివృద్ధి మరియు ప్రణాళిక అధికారి విభాగము పేరుతో ఒక కార్యాలయం ఉంది.
* సిబ్బంది వివరములు : 1. సూపరింటెండెంట్. 2. సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు 3. జూనియర్ అసిస్టెంట్లు ముగ్గురు