"శివ పురాణము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{మొలక}}
 
శివపురాణములో'''శివ పురాణము'''లో 26,000 శ్లోకాలు ఉన్నాయి. శివ పురాణాన్ని ఏడు సంహితలుగా విభజించారు.
:# విద్యేశ్వర సంహిత లో 25 అధ్యాయాలు ఉంటాయి
:#రుద్ర సంహిత లో
:#కైలాస సంహిత (23 అధ్యాయాలు)
:#వాయివీత సంహిత - ఇది రెండు భాగాలు గా విభజించబడింది 35, 41 అధ్యాయాలు
 
ప్రతి అధ్యాయములో ను అనేక ఉపాఖ్యానాలు, పూజా విధానాలు చెప్పబడినవి. ఆన్ని పురాణములలోను ([[మత్స్య పురాణము]] లో తప్ప) శివ పురాణము గురించి చెప్పబడింది.
{{అష్టాదశ పురాణములు}}
 
[[వర్గం:పురాణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/279099" నుండి వెలికితీశారు