చెరుకుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి చెరుకుపల్లి మండలం (గుంటూరు జిల్లా) కు ఉన్న దారిమార్పును తీసేసాం
ట్యాగులు: దారిమార్పును తీసేసారు విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
#చెరుకుపల్లెలో రు. 30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, 2013 డిసెంబరు 11 నాడు ప్రారంభించారు. [3]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==={{main|చెరుకుపల్లి పోలేరమ్మ}}గుడి===
====గుడి====
స్వయంభూగా లభించిన పోలేరమ్మ విగ్రహాన్ని [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]]<nowiki/>కుటుంబంచే స్థాపించబడి పూజందుకోవడం వెశేషం. ఈ అమ్మవారి [[తిరునాళ్ళు]], 2014,మే-27 మంగళవారం నాడు అత్యంతవైభవంగా నిర్వహించారు. రు. 50 లక్షలతో పునర్నిర్మాణం అయిన తరువాత మొదటిసారి జరుగుచున్న ఈ ఉత్సవంలో భారీ ఎత్తున ఏర్పాట్లుచేసారు. విద్యుత్తు ప్రభలు గూడా భారీ యెత్తున ఏర్పాటుచేసారు. ఉదయం నుండియే భక్తులు అమ్మవారిని దర్శించుకొని కానుకలు చెల్లించుకున్నారు. సాయంత్రం 5 గంటలనుండి జరిగిన పోలేరమ్మ శిడిమానోత్సవంలో వేలాదిమంది [[భక్తులు]] పాల్గొన్నారు. మరుసటి రోజు 28వ తేదీ బుధవారం నాడు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి, అమ్మవారికి చద్దినైవేద్యాలు సపర్పించుకున్నారు. [1]&[6]
===శ్రీ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం===
Line 66 ⟶ 65:
#చెరుకుపల్లి గ్రామం, ఈ మండలం లోని గ్రామాలకే కాక చుట్టుపక్కల ఉన్న ఇతర మండలాలలోని గ్రామాలకు కూడా కూడలిగా ఉంది. [[పొన్నూరు]], [[రేపల్లె]], [[తెనాలి]], [[బాపట్ల]] రహదారులకు ఈ గ్రామం కూడలి. ఈ గ్రామం చుట్టుపట్ల మండలాలకు వైద్యసేవా కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతం వ్యవసాయంపై, అందునా [[వరి]]పై ఆధారపడినది కనుక సహజంగానే ధాన్యం మిల్లులు చెరుకుపల్లిలో వెలిసాయి. అలాగే కలప కోత మిల్లులకు కూడా ఈ గ్రామం ప్రసిద్ధి. చుట్టుపక్కల తాటిచెట్లు విరివిగా ఉండటం చేత తాటిచెట్లే ఈ కోత మిషన్ల వద్ద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.అధిక శాతం మాగాణి పొలాలతో కూడిన ఈ మండలంలో మెట్ట ప్రాంతం కూడా ఉంది. వరితోపాటు, మినుము కూడా పండిస్తారు. మండలానికి [[ప్రకాశం బ్యారేజి|ప్రకాశం బారేజి]] నుండి సాగునీరు సరఫరా అవుతుంది. భూగర్భ జలాలు తాగునీటికి ప్రధాన వనరు.
#చెరుకుపల్లి గ్రామములోని ప్రభుత్వ కార్యాలయ సముదాయం వద్ద ఏర్పాటుచేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ, 2014, సెప్టెంబరు-20, [[శనివారం]] నాడు నిర్వహించారు. [11]
 
 
 
==కొన్ని వివరాలు==
Line 77 ⟶ 74:
* [http://www.parliamentofindia.nic.in/lsdeb/ls10/ses4/0710089202.htm పార్లమెంటులో ఈ ప్రాంతం]
* [http://www.cafonline.org/cafindia/india/ngopage.cfm?charityNumber=V%202 వినయాశ్రమం గురించి]
{{గుంటూరు జిల్లా మండలాలు}}
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
<br />
[[వర్గం:గుంటూరు జిల్లా మండలాలు]]
"https://te.wikipedia.org/wiki/చెరుకుపల్లి" నుండి వెలికితీశారు