సూర్య గ్రహణం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రకాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పూర్తిగ → పూర్తిగా using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[File:సూర్య గ్రహణం .gif|thumb|]]
[[దస్త్రం:Solar_eclipse_1999_4_NR.jpg|thumb|180 px|సంపూర్ణ సూర్యగ్రహణ దృశ్యం - 1999]]
[[భూమి]]కి [[సూర్యుడు|సూర్యుడికి]] మధ్య [[చంద్రుడు]] వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన '''సూర్య గ్రహణము''' ఏర్పడుతుంది. ఈ ప్రకియను ప్రాచీన [[హిందూ మతం]]కు సంబంధించిన [[సూర్య సిద్ధాంతం]]లో కూడా చెప్పబడింది. సూర్య గ్రహణము [[అమావాస్య]] నాడు మాత్రమే వస్తుంది. ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకముగా భావించేవారు. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల ప్రజలు వీటిని అశుభ సూచకంగానే భావిస్తారు. అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమై చీకటి కమ్ముకోవడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు. విజ్ఞాన శాస్త్రం గ్రహణాలను వివరించిన తరువాత ప్రజల్లో ఇటువంటి నమ్మకాలు తగ్గాయి.
"https://te.wikipedia.org/wiki/సూర్య_గ్రహణం" నుండి వెలికితీశారు