గుద మైథునం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి DeepakVarma31 (చర్చ) చేసిన మార్పులను 2401:4900:18F8:3C70:B8C7:6FFF:FEDA:8ABA చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
{{మూస:18+ కి మాత్రమే}}
 
[[File:Male anatomy en.svg|thumb|300px|పురుష జననేంద్రియ వ్యవస్థ, గుదము దగ్గర ప్రొస్టేట్ గ్రంధిని చిత్రంలో చూడవచ్చును]]
[[File:Wiki-analsex.png|thumb|ఒక స్త్రీ పురుషుల జంట మధ్య సాగుతున్న గుద మైథునం]]
[[File:Wiki anal sex.jpg|thumb| క్రీస్తు పూర్వం 510 లో గుదరతిని వర్ణించుటకు [[m:en:kylix (drinking cup)|కైలిక్స్ (తాగే కప్పు)]] పై చిత్రీకరించిన చిత్రం ]]
 
 
గుదద్వారములో ([[గుదము]],)లో [[సంభోగం]] జరపడాన్ని '''గుద మైథునం''' లేదా '''గుదరతి''' అంటారు. ఈ రకమైన [[సంభోగం]]లో ఎక్కువగా [[స్వలింగ సంపర్కం|స్వలింగసంపర్కులు]] పాల్గొన్నా, ఈ మథ్యకాలంలో చాలామంది బార్యా-భర్తలు కూడా ఈ రకమయిన [[సంభోగం]] (గుద మైథునం) ద్వారా భావప్రాప్తి చెందుతున్నట్టు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ఇదివరకు మగవారు మాత్రమే ఈ తరహా [[సంభోగం]] ద్వారా సుఖ పడతారని అనే అపోహ ఉండేది. కానీ, ఇటీవల జరిగిన పరిశొదనల్లో స్త్రీలు కూడా ఈ గుదమైథునం ద్వారా భావప్రాప్తి పొంది, తద్వారా సుఖ పడతారని తేలింది, గుద మైథునం జరుగుతుండగా స్త్రీ పిత్తులు వేయడం సహజం తద్వారా పురుషుడు లైంగికంగా ప్రేరేపింపపడతాడు
[[దస్త్రం:Anal Intercourse Artwork.jpg|thumb|left|గుద మైథునం జరుపుకుంటున్న స్త్రీ పురుషుల జంట. 1892లో పాల్ఆవ్రిల్ చిత్రం ]].
 
ఇందుకు కారణం, స్త్రీలోని గుద లోపలిపొర, యోనిలోని లోపొర ఒక్కటే కావడం. జాగ్రత్తగా, నేర్పుగా భర్తగనుక, బార్యగుదను మైథునం చేస్తే, బార్య కూడా సుఖిస్తుందని తేలింది. అయితే గుద కండరాలకు, యోని కండరాల లాగా సాగే గుణం లేదు. అందువల్ల రాపిడి ఎక్కువై, గుదలో గాయం కావడం, మంటపుట్టడం లాంటి ప్రమాదాలు అనేకం జరుగ వచ్చు. ఇందుకు కెవై జెల్ లాంటి 'లూబ్రికెంట్స్' వైద్యులు సూచిస్తుంటారు. [[నపుంసకులు]] వ్యభిచారానికి గుదమైథునం అవలంబిస్తారు. అయితే గుదరతిలో అనేక సమస్యలున్నాయి. రతిలో స్త్రీ ముడ్డి లోపలి భాగం అనేక రకములైన బాక్టీరియాలకు నిలయం. అందువల్ల [[శిశ్నం|మొగవాడి అంగానికి]] రోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే గుద మైథునంలో తప్పని సరిగా తొడుగు వాడమని వైద్యుల సలహా. ఈ విదమైన [[సంభోగం]] ముఖ్యంగా అపరిచుతులతో జరిపినప్పుడు హెచైవికి దారి తీస్తుందని వెల్లడయింది. [[గుద మైథునం]] వంటి [[సంభోగం]]లో పురుషుడు అతని యొక్క పురుషాంగాన్ని స్త్రీ యొక్క
ముడ్డిలో స్ఖలనం చేయటం ద్వారా ద్వారా స్త్రీలు గర్భవతి అవ్వడం సాధ్యం కాదు.
Line 17 ⟶ 16:
 
==స్త్రీ - పురుషుడు==
[[File:Wiki-pegging.png|thumb|[[స్ట్రాప్-ఆన్ డిల్డో]] ద్వారా పురుషుడి పాయువులో సంభోగిస్తున్న స్త్రీ]]
 
ముడ్డి యొక్క బాహ్య లేదా లోపలి ప్రాంతాలకు వేలు పెట్టడం ద్వారా స్త్రీలు పురుషుని గుదమును లైంగికంగా ప్రేరేపించవచ్చు అవి పెరినియంను కూడా ప్రేరేపిస్తాయి (ఇది మగవారికి, వృషణం మరియు పాయువు మధ్య ఉంటుంది), ప్రోస్టేట్ మసాజ్ చేయడం లేదా [[అనిలింగస్‌]]లో పాల్గొనడం. [[డిల్డో]] వంటి సెక్స్ బొమ్మలు కూడా వాడవచ్చు. స్త్రీ లైంగిక కార్యకలాపాల కోసం పురుషుని ముడ్డిలోకి [[స్ట్రాప్-ఆన్ డిల్డో]] దూర్చడాన్ని [[పెగ్గింగ్]] అంటారు.
"https://te.wikipedia.org/wiki/గుద_మైథునం" నుండి వెలికితీశారు