సంభోగం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
added content
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
[[File:Wiki-missionary.png|thumb|ఒక స్త్రీ పురుషుల జంట మధ్య జరుగుతున్న సంభోగం]]
'''సంభోగం''' (Sexual intercourse)
అంటే [[స్త్రీ]], [[పురుషుడు|పురుషుల]] మధ్య జరిగే శృంగార [[సృష్టి కార్యం]], అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది, ఈ కార్యంలో పురుషుడు తన పురుషాంగంతో వీర్యాన్ని స్త్రీ యోనిలో స్ఖలనం చెయ్యడం జరుగుతుంది.

==కార్యం==
[[File:Kneeling sex position.gif|thumb|రతిక్రీడ జరిపిన తరువాత యోనిలో స్ఖలనం]]
స్త్రీ, పురుషుల మధ్య జరిగే లైంగిక కార్యం మూలంగా, స్త్రీ [[గర్భం]] ధరించి, నవ మాసాలు తన గర్భ సంచిలో మోసి, ప్రసవించడం ద్వారా [[పిల్లలు]] కలిగి వారి [[కుటుంబం]] మరియు [[వంశం]] వృద్ధి చెందుతుంది. భారతదేశంలోని కట్టుబాట్ల ప్రకారం స్త్రీ పురుషులు భార్యా భర్తలుగా మారిన తర్వాత మాత్రమే సంభోగంలో పాల్గొనాలి. భార్యా భర్తలు మొట్టమొదటిసారిగా సంభోగంలో పాల్గొన్న రాత్రిని శోభన రాత్రి (First Night) అని అంటారు.
 
== ఆరోగ్యపరంగా==
"https://te.wikipedia.org/wiki/సంభోగం" నుండి వెలికితీశారు