సంభోగం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
DeepakVarma31 (చర్చ | రచనలు) ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
DeepakVarma31 (చర్చ | రచనలు) ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 5:
==కార్యం==
[[File:Kneeling sex position.gif|thumb|
స్త్రీ, పురుషుల మధ్య జరిగే లైంగిక కార్యం మూలంగా, స్త్రీ [[గర్భం]] ధరించి, నవ మాసాలు తన గర్భ సంచిలో మోసి, ప్రసవించడం ద్వారా [[పిల్లలు]] కలిగి వారి [[కుటుంబం]] మరియు [[వంశం]] వృద్ధి చెందుతుంది. భారతదేశంలోని కట్టుబాట్ల ప్రకారం స్త్రీ పురుషులు భార్యా భర్తలుగా మారిన తర్వాత మాత్రమే సంభోగంలో పాల్గొనాలి. భార్యా భర్తలు మొట్టమొదటిసారిగా సంభోగంలో పాల్గొన్న రాత్రిని శోభన రాత్రి అని అంటారు.
|