దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
తాజాకరణ
పంక్తి 1:
నా పేరు ఎస్. పవన్ సంతోష్. తెలుగు వికీపీడియా ద్వారా నాకు తెలిసిన ప్రదేశాల వివరాలు, పుణ్యక్షేత్రాల విశేషాలు, సుప్రసిద్ధ వ్యక్తులు వీటన్నిటిలోనూ చరిత్ర, అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఆసక్తి ఉన్న సాహిత్యరంగం, నా రంగమైన ఔషధరంగం వంటి విషయాల్లో తెవికీ వ్యాసాలు రాసి అభివృద్ధి చేస్తున్నాను. ప్రస్తుతం2015 డిసెంబరు నుంచి 2019 జూలై వరకు నేను సీఐఎస్-ఎ2కెలో కమ్యూనిటీ అడ్వొకేట్ (తెలుగు) గా పనిచేస్తున్నానుపనిచేసేవాడిని. ఆ ఉద్యోగ బాధ్యతలకు సంబంధించి చేయాల్సిన మార్పులను [[వాడుకరి:Pavan Santhosh (CIS-A2K)]] అన్న ఖాతా ద్వారా చేస్తున్నానుచేశాను. ఐతే జనవరి 2018 వరకూ నా స్వచ్ఛంద కృషికీ, అధికారిక కార్యకలాపాలకు ఒకే అక్కౌంట్ వాడడం వల్ల ఈ ఖాతా వికీపీడియా పేరుబరిలో చేసిన మార్పుల్లో పేరు వెనుక ''(సీఐఎస్-ఎ2కె)'' అని చేర్చి సంతకం పెట్టడం కనిపిస్తూంటుంది.
 
[[లేడీ మింగ్ జియాంగ్]]
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Pavan_santhosh.s" నుండి వెలికితీశారు