భాగవతం - ఒకటవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి (2), తో → తో , ప్రధమ → ప్రథమ, బడినది. → బడి using AWB
{{మూలాలు సమీక్షించండి}}
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
{{భాగవతం}}
ఓం నమో భగవతే వాసుదేవాయ
 
భాగవతము ఋషుల ప్రశ్నలతో మొదలవుతుంది. తరువాత భాగవతము లోని వివిధ [[అవతారముల]]ను గురించి వివరించారు. అటు పిమ్మట భాగవతము ఎలా మొదలైనదో వివరింపబడింది. [[వేదాలు]] విభజించి, [[మహాభారతం]] రచించి, 17 (17) [[పురాణాలు]] రాసి కూడా వ్యాసభగవానునికి మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పుడు వారి ఆధ్యాత్మిక గురువు గారు అయిన [[నారద]] మహర్షి విచ్చేసి[[భాగవతము]] రాయమని ఉపదేశించి, అనేక విషయాలు బోధించి వెళతారు. అప్పుడు వ్యాసులవారు ఈ భాగవతము రాస్తారు.