సావిత్రిబాయి ఫూలే: కూర్పుల మధ్య తేడాలు

అనవసర లింకులు తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| spouse = [[జ్యోతీరావ్ ఫులే]]
}}
'''[[సావిత్రిబాయి ఫూలే]]''' (3 జనవరి 1831&nbsp;– 10 మార్చి 1897) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన [[జ్యోతీరావ్ ఫులే]] భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలసి 1848 జనవరి 1న [[పూణే]]<nowiki/>లో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.<ref name="Birth Anniversary ">{{cite web | url=http://pd.cpim.org/2014/0112_pd/01122014_mariam.html | title=AIDWA Observes Savitribai Phule Birth Anniversary | accessdate=3 March 2014 | author=Mariam Dhawale}}</ref> [[కులవ్యవస్థ|కుల వ్యవస్థ]]<nowiki/>కు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, [[శూద్రులు|శూద్రుల]], అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి<ref>{{Cite web|url=https://telugu.webdunia.com/current-affairs/india-s-first-lady-teacher-savitribai-phule-story-117010300041_1.html|title=భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చేసిందేమిటో తెలుసా?|last=chj|website=telugu.webdunia.com|language=te|access-date=2019-12-27}}</ref>.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/సావిత్రిబాయి_ఫూలే" నుండి వెలికితీశారు