యావుజ్ సుల్తాన్ సెలిం వంతెన: కూర్పుల మధ్య తేడాలు

చి యవుజ్_సుల్తాన్_సెలిం_బ్రిడ్జి నుండి అవసరమైన సమాచారాన్ని చేర్చాను. దానిని తొలగించుటకు వీలుగా
ట్యాగు: 2017 source edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 46:
యూరప్‌, ఆసియాలను కలుపుతుంది.
 
=='''వంతెన నిర్మాణం'''==
వంతెనకు డిజైన్‌ రూపొందించింది ఫ్రాన్స్‌కు చెందిన మైఖెల్‌ విర్లోజెక్స్‌ అనే ఇంజనీర్‌.
ఒక వైపు మోటారు వాహనాల కోసం నాలుగు లైన్లు ఉంటాయి. ఒక రైల్వే లైను ఉంటుంది. రెండు లైన్లు కలుపుకుంటే ఎనిమిది వరుసల రహదారి, మధ్యలో రెండు రైల్వే లైన్లు ఉంటాయి. సస్పెన్షన్‌ బ్రిడ్జ్‌పై రైల్వే లైన్లు ఏర్పాటు చేసిన మొట్ట మొదటి వంతెన ఇదే.
రెండు స్తంభాల మధ్య దూరం 4600 అడుగులు ఉంటుంది. రెండు స్తంభాలను కలుపుతూ తీగలుంటాయు. ఆ తీగలపై వంతెన వేలాడుతూ ఉంటుంది. ఈ వంతెన పొడవు 2.1 కి.మీ. ఈ వంతెన నిర్మాణానికి వేలమంది కార్మికులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ వంతెన నిర్మించారు.
 
=='''మూలాలు'''==
*https://web.archive.org/web/20100619081305/http://www.aa.com.tr/en/turkey-unveils-route-for-istanbuls-third-bridge.html